NewsOrbit
దైవం న్యూస్

Purvabadra Uttaraabadra: పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్ర  నాలుగు  పాదాలు పుట్టిన వారి  లక్షణాలు ఈ విధం గా ఉంటాయి!!

Purvabadra Uttaraabadra:  పూర్వాభాద్ర  నాలుగు పాదాలు, ఉత్తరాభాద్ర   నాలుగు పాదాలుపూర్వాభాద్ర  మొదటి  పాదం కుజుడికి చెందినది.   వీరు ఉద్యోగస్తులు, విష్ణువును కొలిచేవారిగా ,భోగులుగా ఉంటారు.పూర్వాభాద్ర రెండొవ  పాదం శుక్రుడి కి చెందినది.  వీరు సాహస వంతులుగా చెప్పబడతారు.  వీరు మంత్రోపాసన (mantropasana )   చేసేవారుగా ఉండడం తో పాటు  ప్రభుత్వ వ్యతిరేకులుగా కూడా ఉంటారు.పూర్వాభాద్ర  మూడోవపాదం  బుధుడి కి చెందినది.  వీరు  పితృ ప్రియులు, సుఖవంతులుగా ఉంటారు. జ్ఞానవంతులు, భోగులుగా ఉంటారు.పూర్వాభాద్ర నాల్గొవ  పాదం చంద్రుడి కి చెందినది. ఈ జాతకం ఆడవారి పై  ఆసక్తి కలవారిగా ఉంటారు. అందరి చేత కీర్తింపబడతారు, ధనవంతులుగా , మాతృ సేవకులుగా ఉంటారు.

 Purvabadra Uttaraabadra: ఉత్తరాభాద్ర   నాలుగు పాదాలు

ఉత్తరాభాద్ర మొదటి  పాదం రవి కి చెందినది.  వీరు పైత్యా శరీరం  ఉన్నవారిగా చెప్పబడతారు. చపల చిత్తం  ఉన్నవారు, కోపం కలవారిగా , ఎర్రని  కళ్ళు ఉన్నవారు. కృశించిన శరీరం తో  ఉంటారు.ఉత్తరాభాద్ర   ( Uttarabadra ) రెండవ  పాదం బుధుడి కి చెందినది.  వీరు  జ్యోతిష  పండితులు   లేదా  పంచాంగ కర్తలు గా  ఉంటారు. వీరు జ్ఞాన వంతులు, సౌమ్యమైన గుణం  తో ఉన్నవారు..  అవతలి  వారిలో లోని గుణాలు పసిగట్టగల సామర్థ్యం  కలవారు ఉంటారు.ఉత్తరాభాద్ర  మూడో  పాదం శుక్రుడికి చెందినది.  వీరు  తెలివితేటలు కలవారు, శాస్త్రవేత్తలు గా , ధనవంతులు  గా ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం నాల్గవ  పాదం కుజుడి కి చెందినది.   . ఈ  వీరు  చెడు స్నేహాలు తో ఉంటారు. శత్రువుల ను కలిగి ఉంటారు.ధనం సంపాదించేవారు గా ఉంటారు.

రేవతి నక్షత్ర నాలుగు పాదాలు

రేవతీ నక్షత్రం మొదటి  పాదం గురువు కి చెందినది.    వీరు శాస్త్రాలపై నా పట్టు   కలిగినవారు..  నీతి నియమాలు కలిగి  ఉండి తాత్వికులు  గా  చెప్పబడతారు.రేవతి నక్షత్రం  రెండవ  పాదం శని కి చెందినది.  పాప కర్మలు చేసే వారీగా , జూదరులు, కుటిలమైన బుద్ధి  తో ఉంటారు.రేవతి నక్షత్రం  మూడోవ  పాదం శనికి చెందినది. మంద బుద్ధి కలవాడు, సౌందర్యవంతంగా ఉండడం తో పాటు , కోప స్వభావం  కలవారు ఉంటారు.రేవతి నక్షత్రం నాలుగో పాదం గురువు కి చెందినది.   వీరు యజ్ఞ యాగాదులు  చేసేవారు, దైవ కార్యాలు చేసేవారు , పండితులుగా , వేదాంతులు గా , ధైర్యవంతులు గా ఉంటారు.

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju