చంపి రండి, చూసుకుంటా!

ఉత్తరప్రదేశ్ , డిసెంబరు 30: ఎవరితోనైనా గొడవ జరిగితే బాధపడుతూ రావద్దు. కొట్టి రండి….అవసరమైతే హత్య చేసి రండి….అటు తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అని పూర్వాంచల్ యూనివర్శీటీ వైస్ ఛాన్సలర్ రాజారామ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఘజియాపూర్‌లోని యూనివర్శిటీలో నిర్వహించిన ఒక సెమినార్‌లో రాజారామ్ యాదవ్ విద్యార్ధులను ఉద్దేశించి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వి.సి. వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది.

వీడియో చూసేందుకు కింద క్లిక్ చేయండి