NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pushpa: దేశవ్యాప్తంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హవా చాటుతున్న పుష్ప..!!

Pushpa: ఐకాన్ స్టార్ బన్నీ మార్కెట్ సౌత్ ఇండియాలో ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి “బాహుబలి” సినిమా రాకముందు వరకు చూసుకుంటే బన్నీ మార్కెట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాటు మల్లూవుడ్ అదే రీతిలో సౌత్ లో మరికొన్ని ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో పాన్ ఇండియా తరహాలో అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప” సినిమా చేస్తూ ఉండటం తో సౌత్ లో ఏ రీతిగా అంచనాలు ఉన్నాయో.. అదేరీతిలో నార్త్ లో అనగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంచనాలు ఏర్పడటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.

Pushpa production hit as Allu Arjun tests positive for Covid-19 | Entertainment News,The Indian Express

మేటర్ లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు.. ఇప్పటికిప్పుడు సినిమా రిలీజ్ అయితే ఏ సినిమా చూస్తారు అన్న దాని విషయంలో దేశం మొత్తం “పుష్ప” సినిమాకి రెండో స్థానం కల్పించింది. ఇక ఇదే రీతిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో “పుష్ప” సినిమా హక్కులు చూసుకుంటే 17.5 కోట్లు పలికినట్లు ఇండస్ట్రీలో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్.

Read More: Pushpa: “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం సుకుమార్ ని అంత పని చేయొద్దు అంటున్న ఫ్యాన్స్..??

ఇప్పటివరకు బన్నీ సినిమా ఒక్కటి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అవ్వకపోయినా గాని.. ఈ రీతిగా బన్నీ సినిమా రేట్ పలకటం ఇప్పుడు బి టౌన్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా యూట్యూబ్ లో బన్నీ నటించిన సినిమాలకు హిందీ ప్రేక్షకులు భారీ ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉండటంతో పాటు బన్నీ మంచి డాన్సర్ అనే పేరు ఉండటంతో “పుష్ప” కి హిందీ లో ఈ రేట్ వచ్చినట్లు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీ ఆడియన్స్ చూసే విషయంలో రెండో స్థానంలో ఉండటంతోపాటు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో “పుష్ప” హక్కులు భారీగా పలకటంతో.. పుష్ప సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju