NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun: మరోసారి అల్లు అర్జున్ తో జతకడుతున్న సమంత..??

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప”(Pushpa) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా.. లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన వీడియో లలో…పోస్టర్ లలో కూడా అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఆ తరహా లోనే కనిపిస్తుంది. పరిస్థితి ఇలా ఉంటే సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమాలు ఆర్య, ఆర్య 2 లో ఐటమ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

6 years for S/o Satyamurthy: Fans reminisce about the Allu Arjun, Samantha Akkineni, Adah Sharma, Nithya Menen starrer | Telugu Movie News - Times of India

దేవి శ్రీ ప్రసాద్(Devisri Prasad) దర్శకత్వంలో ఆర్య(Arya) సినిమాలో అ అంటే అమలాపురం సాంగ్, ఆ తర్వాత రింగ రింగా… సినిమా సాంగ్.. సూపర్ డూపర్ హిట్ అవటం జరిగాయి. దీంతో ముచ్చటగా మూడోసారి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమాలో కూడా హైటమ్ సాంగ్ అదిరిపోయే రీతిలో దేవిశ్రీప్రసాద్ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో ఐటమ్ సాంగ్ లో బన్నీ పక్కన స్టెప్పులు వేయించడానికి సుకుమార్ చాలామంది హీరోయిన్లను పరిశీలించి చివరాకరికి సమంతాకి ఓకే చెప్పినట్లు త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్ షూట్ జరగనున్నట్లు సమాచారం.

Allu Arjun heads off Maredumilli to film the final schedule of 'Pushpa-The Rise' | Telugu Movie News - Times of India

ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్

బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో.. చెయ్యని పాత్ర పుష్పలో  చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కోట్టాలని సుకుమార్ ప్రతీ సన్నివేశం విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. గతంలో త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించినా “సన్ అఫ్ సత్యమూర్తి” సినిమాలో సమంత నటించడం జరిగింది. కాగా ఇప్పుడు ఐటమ్ సాంగ్ కోసం.. బన్నీ పక్కన మరోసారి సమంత(Samantha) జత కట్టడానికి రెడీ అవటంతో ఈ వార్త ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu