NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pushpa: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “పుష్ప”… మొత్తం సినిమా నిడివి డీటెయిల్స్..!!

Pushpa: టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప(Pushpa). పాన్ ఇండియా లెవెల్ లో.. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్నట్లు సినిమా ట్రైలర్.. వీడియోలు బట్టి అర్థమవుతుంది. కాగా ఎన్నడూ లేనివిధంగా ఊహించని రీతిలో సినిమాలో అల్లు అర్జున్ గుబురు గడ్డంతో.. గుబురు జుట్టుతో..ఉరా మాస్ లుక్ లో కనిపిస్తూ ఉండటంతో సినిమా పై ఫ్యాన్స్ కి మాత్రమేకాక కామన్ సినీ లవర్స్ కి కూడా…”పుష్ప” పై ఇంట్రెస్ట్ నెలకొంది.

Pushpa Trailer: Allu Arjun Fan Hails The Superstar's Performance On  Twitter, Writes, "Goosebumps Is A Small Word"

ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకి మంచి స్పందన రావడం… ఆ తర్వాత రిలీజ్ అయిన.. ట్రైలర్ కి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. పుష్ప ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డ్స్ కూడా సృష్టించింది. ఇటువంటి తరుణంలో.. డిసెంబర్ 17వ తారీఖున విడుదల కాబోతున్న .. “పుష్ప” తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడం జరిగింది. 02:59 నిలతో సినిమా నిడివి ఉండగా.. సెన్సార్ యు/ఎ(U/A) సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అలా వైకుంఠపురం లో(Ala Vaikluntapuram lo) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ.. ఇండస్ట్రీలో రికార్డులు కూడా సృష్టించడం జరిగింది.

Pushpa: The Rise - Wikipedia

ఈ తరుణంలో “పుష్ప”తో పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని రికార్డులు.. సృష్టిస్తాడు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా నెలకొంది. గతంలో సుకుమార్ దర్శకత్వం అల్లు అర్జున్ నటించిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బన్నీ(Bunny)లో ఉన్న స్టైలిష్ లుక్ నీ .. సుకుమార్ అద్భుతంగా చూపించాడు. సుకుమార్ చేతిలో పడిన తర్వాత బన్నీ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇటువంటి తరుణంలో పుష్ప అనే ఊర మాస్.. గుబురు గడ్డం తో పూర్తిగా గతానికి భిన్నంగా బన్నీ నటిస్తుండటంతో పుష్ప ఏ విధంగా ఉంటుందో అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N