NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa song : పుష్ప మూవీ పాటకి వార్నర్ కూతురు డాన్స్ రెండు కళ్ళు సరిపోలేదు ఈ వీడియో చూడడానికి…!

Pushpa song : పుష్ప సినిమా పాటలు ఎంతగా నెటిజన్లను ఆకర్షస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం చాలామంది నెటిజన్లు పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్స్ వేసి అందరిని ఆకట్టుకుంటున్నారు.కేవలం మన దేశంలోని ప్రజలే కాకుండా పక్క దేశంలోని వాళ్ళు కూడా ఈ పాటలకు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ కూడా పుష్ప సినిమాలోని పాటలకు తనదైన శైలిలో స్టెప్స్ వేసి అందరిని తన వైపు తిప్పుకున్నారు. డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Pushpa song : పుష్ప పాటలకు స్టెప్స్ ఇరగదీస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ :

క్రికెటర్‌గా మాత్రమే క్రికెట్ అభిమానులకు సూపరిచితుడయిన డేవిడ్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటారు. అలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు డేవిడ్ వార్నర్.ముఖ్యంగా తెలుగు సినిమా పాటలకు తనదైన స్టైల్‌లో డాన్సులు వేస్తూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు తెలుగు సినిమా పాటలకు స్టెప్స్ వేసిన వార్నర్ దృష్టి ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని పాటలపై పడింది.

వైరల్ అవుతున్న పుష్ప స్టెప్స్ :

ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఇప్పటికే డేవిడ్ వేసిన చూపే బంగారమాయేనే శ్రీవల్లి, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాటలకు తన దైన శైలిలో స్టెప్స్ వేసాడు.ఆ వీడియోలను.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.ప్రస్తుతం డేవిడ్ వేసిన ఈ డాన్స్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పుడు డేవిడ్ కూతుళ్లు కూడా తన తండ్రిని ఫాలో అవుతున్నారు.

కూతుళ్లు సైతం పుష్ప ఫ్యాన్స్ గా మారిపోయారుగా?

Pushpa song

డేవిడ్ తన కూతుళ్లు పుష్పలోని సామీ సామీ పాటకు వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పాటలో ఎలాగయితే రష్మిక స్టెప్పులు వేసిందో సరిగ్గా అలాగే సామీ సామీ పాటకు కూడా వార్నర్ కూతుళ్లు డాన్స్ వేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాగే పాట చివరలో పుష్పరాజ్ మేనరిజం అయిన “తగ్గేదేలే ” స్టైల్ ను కూడా పాట చివరలో ఈ పిల్లలు చెయ్యడం విశేషం అనే చెప్పాలి.డేవిడ్ తన కూతుళ్లు చేసిన ఈ డాన్స్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ అయింది. ఈ వీడియో చుసిన కొందరు నెటిజన్లు చూడబోతే పుష్ప సినిమాకు డేవిడ్ వార్నర్ తో పాటు ఆయన కూతుళ్లు కూడా బ్రాండ్ అంబాసిడర్‌లా మారేలా ఉన్నారని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N