33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Pushpaka Vimanam: పుష్పక విమానంలోని ‘కళ్యాణం’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన సమంత..!!

Share

Pushpaka Vimanam: ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 3వ చిత్రం “పుష్పక విమానం”.. ఈ చిత్రంతో దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఇటీవల ఈ చిత్రం నుండి ‘సిలకా’ లిరికల్ వీడియోను విడుదల చేయక ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. తాజాగా ఈ చిత్రం నుండి ‘కళ్యాణం’ అనే మరో లిరికల్ సాంగ్ ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేశారు..!!

Pushpaka Vimanam: Kalyanam Lyrical video song released by Samantha akkineni
Pushpaka Vimanam: Kalyanam Lyrical video song released by Samantha akkineni

తాజాగా ‘కళ్యాణం’ లిరికల్ వీడియో విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా సిద్ద్ శ్రీరామ్, మంగ్లీ ఆలపించారు. రామ్ మిరియాల సంగీతం పుష్పక విమానం కు ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన గీత శైనీ జంటగా నటిస్తోంది. ఈ సినిమా లో సునీల్ ఓ పాత్రలో నటించనున్నారు. దామోదర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్ధనరావు దేవరకొండ, విజయ్ రిషి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగులకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది..


Share

Related posts

Pushpa 2: పుష్ప-2 నుంచి కీలక అప్‌డేట్.. ఆ విషయంలో సుకుమార్ మరింత జాగ్రత్త..

Ram

KGF 2: `కేజీఎఫ్ 2`పై ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. అదే హైలైట్ అట‌!

kavya N

SEB Officers: అతను బైక్ లో ఎంత డబ్బుదాచాడో తెలుసా ??చివరికి పట్టుబడక తప్పలేదు??

Naina