NewsOrbit
న్యూస్

Pocket: జేబులో ఎప్పుడు వీటిని పెట్టుకుంటే ఖ‌ర్చులు బాగా  తగ్గుతాయి!!

Pocket: ఎప్పుడు  జేబులో
తామ‌ర‌పూవు విత్త‌నాలు పూజ సామాగ్రి షాపులో దొరుకుతాయి వాటిని తెచ్చుకుని ఎప్పుడు  జేబులో పెట్టుకుంటే కనుక  ఖ‌ర్చులు బాగా  తగ్గుతాయి.శ్రీ‌యంత్రాన్ని ( sri yentram )  ఎళ్లవేళలాల  ద‌గ్గ‌ర పెట్టుకుని ఉంచుకోవడన వలన  అంతా మంచే జ‌రుగుతుంది.  అలా దగ్గిరే పెట్టుకున్నవారికి  వారికి డ‌బ్బు ప‌రంగా ఉన్న  ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది,

Pocket: పరమేశ్వరుని అనుగ్రహం

జీవితం లో భోగ భాగ్యాలు వృద్ధి చెందాలన్న, ఉన్న  పాపాలు నశించి  పోవాలంటే , సోమవారం  సాయంత్రం దేవాలయంలో లేదా మీ ఇంట్లో  అయినా  శివలింగానికి విభూది నీటితో  కానీ   పళ్ళ రసాల తో కానీ  అభిషేకం చేసి బిల్వ దళాలతో పూజించాలి. ఒకవేళ ఎక్కువ దళాలు  దొరకని వారు  కనీసం 1 బిల్వదళం అయినా శివలింగంపై ఉంచి,  ఓం నమః శివాయ   అంటూ  పంచాక్షరీ  ( Panchakshari ) మంత్రాన్ని మీకు కుదిరిన అన్ని  సార్లు జపించుకోవాలి. 108  కానీ  1018  కానీ చేసుకోవాలి. తర్వాత సంకల్పం చెప్పుకొని స్వామివారికి  హారతి ఇవ్వాలి. ఇలా  చేయడం వలన   ఆ పరమేశ్వరుని అనుగ్రహం తో పాటు భోగ భాగ్యాలు  పొందగలుగుతాము.    దానితో పాటు  పాపాలు  కూడా తొలగిపోతాయి. మీకు సర్వజనులు వశం కావాలంటే బెల్లం ఉపయోగించి   లింగము చేసి పూజించి నదిలో నిమజ్జనం చేయడం గానీ లేదా చీమలకు ఆహారంగా  వేయడం కానీ  చేయాలి.

ప్రశాంతత  కలుగుతుంది

మనో వేదన  తో బాధపడుతున్న వారు ఇలా చేసి చూడండి. రామాయ రామ భద్రాయ..రామ చంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ..సీతాయాః పతయే నమః. ఇది అనేక  రకాల మనో వేధనకు పరిహార మంత్రం గా చెప్పబడింది.
లలిత సహస్రనామ   స్తోత్రము  నుండి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక |తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమో‌உపహా  అనే మాత్రం కానీ ఈ   రెండు మంత్రాలలో ఏదైనా జపించవచ్చు.   ఏది జపించిన మీ మనో వేదన తగ్గి ప్రశాంతత  కలుగుతుంది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!