NewsOrbit
న్యూస్

Boys : అబ్బాయిలకు ఈ లక్షణాలు ఉంటే అమ్మాయిలు ఎప్పటికి వదిలి పెట్టరు !!!

Boys : అబ్బాయిలు ఎలా అయితే అమ్మాయిల లో  ఉండే  లక్షణాలు చూసి ఇష్టపడతారో… అలాగే  అబ్బాయిల విషయంలో  కూడా జరుగుతుంది. కొన్ని కొన్ని లక్షణాలు  చూసి వారిని  బాగా ఇష్టపడతారు. మరి  అమ్మాయిలు అబ్బాయిల లో ఎలాంటి లక్షణాలు చూస్తారో తెలుసుకుందాం.. ఈ రోజు అమ్మాయిలు  అబ్బాయిల లో ముందుగా చూసేది అందం అనే చెప్పాలి.

Qualities that men should have Boys
Qualities that men should have Boys

ఫస్ట్ అందంగా  ఉన్నరా లేరా చూసి.. మిగతా లక్షణాలు చూస్తారు.. అందం గా ఉన్నపటికీ వారికీ కావలిసిన లక్షణాలు లేకపోతె మాత్రం కచ్చితంగా నో  చెప్పేస్తారు.  అంటే వీరు ఎలా ప్రవర్తిస్తున్నారు?ఎలాంటి అలవాట్లు ఉన్నాయి.. ఎంత నిజాయితీగా ఉంటారు? తనని సంతోషంగా ఉంచుతాడా? ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఎలాంటి అబ్బాయిలను  అమ్మాయిలు ఎక్కువగా  ఇష్టపడతారు అని అధ్యయనం  చేయగా ఎక్కువమంది అమ్మాయిలుఈ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. అబ్బాయిలు గెడ్డాం తీసేసి, మీసాలు మాత్రమే ఉంచుకుంటే అమ్మాయిలకు ఎక్కువగా అట్రాక్టివ్‌గాకనిపిస్తారట. ఇంకొందరికి  గెడ్డం తోనే  నచ్చుతారట.

అయితే అన్ని సార్లు కాకపోయినా కొన్ని కొన్ని సార్లు  మీ  పార్ట్నర్ కి ఎలా నచ్చితే  అలాంటి పద్ధతుల్లో హెయిర్ స్టైల్ ,డ్రెస్సింగ్  స్టైల్  లో కనిపిస్తుంటే వారికీ సంతోషం గా ఉంటుందట. అలాగే అమ్మాయిలు  తక్కువ అబ్బాయిలు ఎక్కువ ఇలాంటి అభిప్రాయం ఉన్నవారిని వారు అసలు ఇష్టపడరట. సరదాగా జోక్స్ వేస్తూ.. నవ్వించే వారిని ఎక్కువ ఇష్టపడతారు. చిన్న సమస్యలకు తెగ బాధ పడిపోయేవారికి వీలైనంత దూరం గా ఉండాలనుకుంటారట.. శుభ్రతను పాటించే వార్ని  బాగా ఇష్టపడతారు . ఇంటి పనుల్లో సహాయం చేసేవారుగా ఉండాలని కోరుకుంటారట. తమలో  అమ్మను  చూసుకునే మగవాడు దొరికితే  తమ అదృష్టం అనుకుని పొంగిపోతుంటారట.

తమకు అనారోగ్యం వచ్చినప్పుడు  చంటి పిల్లలా చూసుకుంటే ఎప్పటికి  మీ సాంగత్యాన్ని వదులుకునే ఆలోచనే చేయరట. తమ ఇష్టానికి అభిప్రాయాలకు కూడా విలువ ఇచ్చే వ్యక్తి కావాలని  భావిస్తారు.  ఇప్పటికే మీకు భాగస్వామి ఉన్న… ఇలాంటి లక్షణాలు మీలో లేకపోతే  ఒక్కసారి  అలోచించి  వాటిని అలవాటు చేసుకోండి.  ఆనందంగా జీవితాన్ని సాగించండి.. ఇంకో మాట  ఏమిటంటే ముందు అందానికి ప్రాధాన్యత ఇచ్చిన కూడా ఈ లక్షణాలు మీలో ఉంటే అందం లేకున్నా కూడా జీవితాంతం మీతోనే ఉంటారు.

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!