NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

తన గర్ల్ ఫ్రెండ్స్ కోసం చిటికెలో మేకప్ వేసుకునే టెక్నిక్స్ చెప్పిన శ్రీముఖి?

Quick Party Makeup tips by sreemukhi

శ్రీముఖి.. ఏం చేసినా సంచలనమే. ఆమె వాయిస్ కు ఫిదా అయ్యేవాళ్లు బోలెడు. తను చాలా ఎనర్జిటిక్. ఏ షోలో అయినా సరే.. తన 100 పర్సెంట్ ఇస్తుంది. శ్రీముఖి అందరితోనూ బాగా మాట్లాడటమే కాదు.. టాకెటివ్ కూడా. తెగ మాట్లాడేస్తుంది. అస్సలు ఆగదు. ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతుంది శ్రీముఖి అని అందరు అంటుంటారు కానీ.. శ్రీముఖి అలా గలగలా మాట్లాడేస్తుంది కాబట్టే తనకు అంత క్రేజ్.

Quick Party Makeup tips by sreemukhi
Quick Party Makeup tips by sreemukhi

శ్రీముఖి.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. తను మామూలుగా షోలలో యాంకరింగ్ చేసేదానికన్నా.. ఇప్పుడు ఫాలోవర్స్ పెరిగారు. అందుకే తను ఏం చేసినా అది ఒక సంచలనమే అవుతోంది.

శ్రీముఖికి ఒక యూట్యూబ్ చానెల్ ఉన్న విషయం తెలిసిందే. ఆ చానెల్ లో తన లైఫ్ స్టయిల్, తన డ్రెస్సెస్, తన మేకప్, తన పర్సనల్ విషయాలు అన్నీ షేర్ చేసుకుంటుంది శ్రీముఖి. నిజానికి.. శ్రీముఖి.. తన యూట్యూబ్ చానెల్ లో ఏ వీడియో పెట్టినా అది వెంటనే వైరల్ అవుతుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా శ్రీముఖి యూట్యూబ్ లో తన గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఓ వీడియో పెట్టింది. చిటికెలో మేకప్ వేసుకోవడం ఎలా? అనే వీడియోను పెట్టింది. ఎవరైనా పార్టీకి వెళ్లాలన్నా.. బయటికి వెళ్లాలన్నా.. త్వరత్వరగా మేకప్ వేసుకొని వెళ్లే విధంగా శ్రీముఖి టిప్స్ ను పంచుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి. టిప్స్ తెలుసుకోండి.

author avatar
Varun G

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju