NewsOrbit
Featured న్యూస్ సినిమా

Radhe Shyam : రాధే శ్యామ్ టీజర్ తమకి అస్సలు నచ్చలేదు అంటున్నారు వాళ్ళు – ప్రభాస్ కూడా షాక్ అయ్యాడు

Radhe Shyam : నిన్ననే ‘రాధే శ్యామ్’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యువి క్రియేషన్స్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. వాలెంటైన్స్ డే కానుకగా ఆదివారం విడుదలైన గ్లింప్స్ లో లో ఒక డైలాగ్ అందరికీ నచ్చింది. 

 

Radhe Shyam glimpse is not satisfactory
Radhe Shyam glimpse is not satisfactory

“నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?” అని పూజ హెగ్డే అడిగితే ‘ఛ..! ప్రేమ కోసం చచ్చాడు…. నేను ఆ టైప్ కాదు” అని ప్రభాస్ డైలాగ్ చెబుతాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. ప్రభాస్ పూర్తి స్థాయి లవ్ స్టోరీ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఇలాంటి ప్రేమకథను ప్రభాస్ ఎంచుకోవడం…. యాక్షన్ సినిమాల తో దూసుకుపోతున్న సమయంలో లవ్ స్టోరీ చేయడమనేది ప్రభాస్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. 

ఇక ఈ చిత్రం నిర్మాణ సంస్థ ఇన్ని రోజులు…. అప్డేట్ ఇచ్చేందుకు చాలా సమయం తీసుకుంది. అందుకు ప్రభాస్ ఫ్యాన్స్ కోపంగా కూడా ఉన్నారు. అయితే టీజర్ అప్ డేట్ వస్తే సంబరపడ్డారు. ఇక టీజర్ చూసి కొద్దిగా నిరాశ చెందారు అని చెప్పాలి. టీజర్ మొదట్లో ఇటాలియన్ బాషలో డైలాగ్స్ వారికి పెద్దగా నచ్చలేదు. 

పైగా డై హార్డ్ అభిమానులు అయితే ఈ చిత్రం బి, సి సెంటర్స్ లో ఆడదు అని…. కలెక్షన్లు ఎక్కువ రావు అని కూడా చెబుతున్నారు. పూర్తి స్థాయి లవ్ స్టోరీ లో యాక్షన్ లేకపోతే చిత్రం థియేటర్ల వద్ద నిలవదని అంటున్నారు. ఇక ‘రాధే శ్యామ్’ విడుదలకు 10 రోజుల తర్వాత కే జి ఎఫ్ పార్ట్ 2 చిత్రం రిలీజ్ కూడా ఉంది. ఆ సినిమా హైప్ ను ఈ సినిమా తట్టుకోవాలంటే సినిమాలో ఇలాంటి డైలాగ్స్ పెడితే చాలామంది ప్రేక్షకులకు నచ్చదు అని వారి భావన.

author avatar
arun kanna

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri