NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

బొమ్మ అదిరింది.. రఘు మాస్టర్, ప్రణవి హడావుడి మామూలుగా లేదుగా?

raghu master and pranavi in bomma adhirindi show

రఘు మాస్టర్ జంట తెలుసు కదా. రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి.. ఇద్దరూ సెలబ్రిటీలే. ఆ మధ్య ఇద్దరూ జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరూ జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కథ వేరే ఉండేది. కానీ.. తర్వాత ఏమైందో కానీ.. వాళ్లిద్దరూ చివరి నిమిషంలో బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చారట.

raghu master and pranavi in bomma adhirindi show
raghu master and pranavi in bomma adhirindi show

ప్రస్తుతం బుల్లి తెర మీద కొరియోగ్రాఫర్లదే హవా. ఏ షో అయినా కూడా వీళ్లే దర్శనమిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కావచ్చు… జానీ మాస్టర్ కావచ్చు.. బాబా భాస్కర్ కావచ్చు.. తాజాగా రఘు మాస్టర్ కూడా బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఆయన ఒక్కడే కాదు.. ఆ భార్య ప్రణవితో కలిసి తెగ హడావుడి చేసేస్తున్నాడు.

తాజాగా.. బొమ్మ అదిరింది షోలో రఘుమాస్టర్ జడ్జిగా వచ్చాడు. తన భార్యను కూడా తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి బొమ్మ అదిరింది షోలో బాగానే సందడి చేశారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా జీ తెలుగు విడుదల చేసింది. శ్రీముఖి, పండుతో కలిసి వాళ్లు చేసిన సందడి మీరు కూడా చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=MTyaiXo_REA

author avatar
Varun G

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju