NewsOrbit
న్యూస్

జగన్ కి దెబేద్దాం అనుకుని కేంద్రం దగ్గర బ్యాడ్ ఐన రఘురామ కృష్ణంరాజు ! 

జగన్ అధికారంలోకి వచ్చి పరిపాలన పరంగా అంతా బాగానే ఉన్నా సొంత పార్టీలో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ అటు ప్రత్యర్థులకు అవకాశం గాను ప్రజలలో పార్టీకి నష్టం తెచ్చే లాగా మారింది. ప్రస్తుతం జగన్ పరిపాలన పరంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగకుండా కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు అందించడం జరిగింది. రాష్ట్రంలో జగన్ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు చాలా సర్వేలలో తేలింది. మరోపక్క జాతీయ స్థాయిలో కూడా జగన్ పరిపాలన బాగుందన్న వార్తలు రావడంతో పాటు కేంద్రం కూడా జగన్ నిర్ణయాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం. పరిస్థితి ఇలా ఉన్న టైంలో ఎలాగైనా జగన్ ని దెబ్బ కొట్టాలంటే రాష్ట్ర లెవెల్ లో అయ్యే పని కాదని అటు తెలుగుదేశం పార్టీ ఇటు పార్టీలో ఉన్న సొంత ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి కయ్యం పెట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

YSR Congress MP K Raghurama Krishnam Raju faces CM Jagan's ire for ...

ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు జగన్ కి దెబ్బ ఢిల్లీ బీజేపీ పెద్దలు వేస్తేనే అది సరిగ్గా ఉంటుంది అనే భావనతో సొంత పార్టీపై విమర్శలు చేసి సస్పెండ్ అయి  బీజేపీలో చేరాలని తెగ ఆరాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ నాయకులతో రఘురామకృష్ణంరాజు భేటీ అయినట్లు బీజేపీ లోకి వెళ్ళటానికి లైన్ క్లియర్ చేసినట్లు ఏపీ రాజకీయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.

ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు ...

ఇదిలా ఉండగా రాజ్యసభ ఎన్నికల సమయంలో  బీజేపీ ఫెవర్ చేసిన అభ్యర్థి పరిమళ్ నాత్వానీ ని తన పార్టీ తరపున రాజ్యసభకు జగన్ పంపడంతో జగన్ మీద ఇటీవల కేంద్రానికి మరింత గౌరవం పెరిగినట్లు…సొ రాజుగారి పప్పులు ఉడకలేదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. క్షుణ్నంగా విషయంలోకి వెళ్తే రఘురామకృష్ణంరాజు పార్టీలోకి వచ్చిన పెద్ద ఉపయోగం ఏమీ ఉండదని… 2019 ఎన్నికల్లో ఈయన గెలుపు వెనకాల జగన్ వేవ్ ఉండటంతోనే గెలిచినట్లు బీజేపీ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరో పక్క రాష్ట్రంలో జగన్ మీద ప్రజలు సానుకూలంగా ఉండటంతో… ఇటువంటి సమయంలో జగన్ తో వైరం కరెక్ట్ కాదని భావిస్తున్నారట. సో మొత్తం మీద జగన్ కి దెబేద్దాం అనుకుని కేంద్రం దగ్గర రఘురామకృష్ణంరాజు బ్యాడ్ అయినట్లు సమాచారం. మరోపక్క జిల్లాలో పార్టీ క్యాడర్ కూడా తిరగబడటం తో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ కెరియర్ అటూ ఇటూ కాకుండా డేంజర్ పొజిషన్ లో పడినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. 

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju