NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి విషయంలో జగన్ పై సీరియస్ కామెంట్లు చేసిన రఘురామకృష్ణంరాజు..!!

నరసాపురం ఎంపీ వైసీపీ రెబల్ క్యాండెట్ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు విషయంలో న్యాయస్థానం నుండి తీర్పు రాకముందే జగన్ దుకాణం మొత్తం విశాఖపట్టణానికి మార్చేస్తున్నారు అంటూ ఆరోపించారు. వచ్చే సంక్రాంతి లోపు అమరావతి ని వదిలేసి పరిపాలన మొత్తం విశాఖపట్టణం కేంద్రంగా వైయస్ జగన్ చేయబోతున్నట్లు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

YSR Congress MP Raghu Rama Krishna Raju invites central ministers, MPs over dinner in Delhiతనతో పాటు కొద్ది మంది అధికారులను తీసుకెళ్లి మిలీనియం టవర్ లో మకాం పెట్టే అవకాశం ఉందని తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి ఏమో జగన్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మూడు రాజధానులు విషయంలో ఇంకా మహా అయితే నెల రోజుల్లో న్యాయస్థానాల నుండి తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో జగన్ అమరావతి లో ఉంటేనే బెటరని పేర్కొన్నారు. గతంలో జయలలిత చెన్నై ని వదిలేసి పోటీలో తన ఎస్టేట్ నుంచి పరిపాలన చేయటం జరిగిందని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారు అంటూ మరోపక్క ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం దృష్టిసారించిన ఏపీ రాజధాని అమరావతి పై జగన్ ఇష్టం లేకనే మకాం మార్చుతున్నట్లు విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల మినీ రచ్చబండలో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేయటంతో వైసీపీ పార్టీలో ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju