NewsOrbit
న్యూస్

రాజు గారికి అన్ని పార్టీల గేట్లూ మూసుకుపోయినట్టేనా..?

raghurama krishna raju political moves in critical phase

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దాదాపు వైసీపీతో తెగతెంపులు చేసుకున్నారు. రెబల్ ఎంపీగా ఇప్పటికే పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. సీఎం జగన్ పై వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా పిచ్చి నిర్ణయమంటూ విమర్శలు చేస్తున్నారు.

raghurama krishna raju political moves in critical phase
raghurama krishna raju political moves in critical phase

ఎంపీ తీరు వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారని ఇప్పటివరకూ అనుమానాలు ఉండేవి. కానీ.. ఆయనకు బీజేపీ సపోర్ట్ లేదని ఆయన వ్యవహారశైలితోనే ఈ వ్యాఖ్యలు వస్తున్నాయని తెలుస్తోంది.నిజానికి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల వైపు చూడరు. ఎంపీ అంటే ఏడు నియోజకవర్గాలు ఆయన అదుపులో ఉన్నట్టే. దీంతో అప్రతిహతంగా ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేయొచ్చు. కానీ..

రఘురామకృష్ణ రాజు తీరు వేరే విధంగా ఉంది. గెలిచిన పార్టీపైనే.. అది కూడా అధికారంలో ఉన్న పార్టీపైనే ఆయన విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారం వెనుకు ఆయన బీజేపీలో చేరతారనే వ్యాఖ్యలు వచ్చాయి. కానీ.. ఆయనకు బీజేపీ నుంచి కూడా ఆహ్వానం లేదని తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు రఘురామకృష్ణ రాజు గతంలో పలు పార్టీలు మారి వైసీపీలో చేరారు.

ఇక్కడ ఎంపీగా గెలిచి కూడా పక్క పార్టీ వైపు దృష్టి పెడుతూండటంతో బీజేపీ దూరం పెడుతోందని అంటున్నారు. పార్టీలోకి ఆహ్వానిస్తే వైసీపీతో ఉన్న స్నేహం చెడినట్టు అవుతుందని భావిస్తున్నాయట బీజేపీ వర్గాలు. ఆయనకు సొంత ఇమేజ్ లేదనే అభిప్రాయానికి కూడా బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణ రాజుకు బీజేపీతో పాటు అన్ని పార్టీల దార్లు మూసేసాయని అంటున్నారు. టీడీపీ నుంచి కూడా ఎంపీపై సానుకూల దృకపథం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణ రాజుపై అనర్హత వేటు పడినట్టైతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టే.

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!