NewsOrbit
న్యూస్

ఏంటయ్యా నీ ప్రాబ్లం… ఢిల్లీ బీజేపీ రాజుగారిని కడిగేసిందా?

సుమారు గత నెల రోజులకు పైగా వైకాపాలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ రఘురామకృష్ణంరాజు తుఫాను కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా హస్తిన వేదికగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు అలజడి సృష్టిస్తోన్న రఘురామకృష్ణం రాజు వరుసపెట్టి బీజేపీ పెద్దలను కలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్. వాదనల విషయంలో కేంద్రం పెద్దలనుంచి స్పందన కరువవుతుందని ఇంతకాలం వచ్చిన కథనాల స్థానే… రివర్స్ కౌంటర్స్ కూడా పడుతున్నాయని తెలుస్తోంది!


ఈ క్రమంలో తాజాగా బీజేపీ కార్యాలయానికి వచ్చి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను రఘురామకృష్ణంరాజు కలిసారు. దీంతో.. బీజేపీ కేంద్ర కార్యాలయానికి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంపీ రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఈ విషయాలపై స్పందించిన ఆర్.ఆర్.ఆర్. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏమి లేదని, రాజకీయ కోణంలో దీన్ని చూడవద్దు అని కోరుతున్నారు.

అయితే… ఇలా రెగ్యులర్ గా బీజేపీ పెద్దలను, కేంద్ర మంత్రులను, పార్లమెంటు స్పీకర్ ను కలుస్తున్న తరుణంలో… వారి నుంచి ఆర్.ఆర్.ఆర్. ఆశించిన ప్రతిస్పందన రావడం లేదు సరికదా… రివర్స్ కౌంటర్స్ పడుతున్నాయంట. పొద్దున్న లేస్తే జగన్ నా ప్రాణం.. పార్టీ నా కన్నతల్లి.. అన్న రేంజ్ లో మాట్లాడే మీరు ఏదైనా ఉంటే మీ పార్టీలోనే తేల్చుకోండి తప్ప.. ఇలా అస్తమానం మీ వ్యక్తిగత వ్యవహారాన్ని పార్టీలకు ముడిపెట్టొద్దని వారించినట్లు అంటున్నారు!

దీంతో… అనుకొన్నదొక్కటి.. ఆశించిందొక్కటి అయితే… జరగబోతోన్నది మరొకటి అని ఆర్.ఆర్.ఆర్. కు కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందని.. రెండికీ చెడ్డ రేవటిలా ఫ్యూచర్ అవుతుందేమోననే ఆందోళన నెలకొందని అంటున్నారు!!

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N