NewsOrbit
న్యూస్

రక్షణ శాఖ మంత్రితో ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ

raghuramakrishna raju meets defence minister rajnath singh

రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు రఘురామకృష్ణ రాజు. ఆయనకు విజయసాయి రెడ్డి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుస భేటీలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కూడా భేటీ అయ్యారు. ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.

raghuramakrishna raju meets defence minister rajnath singh
raghuramakrishna raju meets defence minister rajnath singh

రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించి తనకు రక్షణ పెంచాలని ఆయన కోరతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై నిన్న ఆయన ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసారు. తనకు తనకు రక్షణ పెంచాలని కోరిన విషయం తెలిసిందే.

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N