NewsOrbit
దైవం న్యూస్

lemon Lamp: రాహుకాల నిమ్మకాయ దీపం ఇంట్లో వెలిగించాలి అంటే ఈ నియమం కచ్చితం గా పాటించాలి!!

lemon Lamp:  దుర్గా మాతను
సాధారణం గా రాహుకాలం అనగానే,  ఆ టైం లో  ఎదైన పని మీద  వెళ్లడం కానీ , కొత్తగా ఏదైనా పనిని  ప్రాంభించడం గాని  చేయకూడదు అని అంటుంటారు. కాని   రాహుకాలంలో ( Rahukalam) దుర్గా మాతను  తలచుకుంటూ  పూజ చేస్తే మాత్రం మనం  మొదలు  పెట్టిన పనులు చక్కగా జరిగిపోతాయి. రాహువుకు దుర్గా మాట  అధిదేవతగా చెబుతారు. ఆ సమయంలో మనం   స్తోత్ర, పారాయణము ఏవైనా కూడా చాలా మంచి ఫలితాన్ని  ఇస్తాయి. ఈ కారణంగానే  గ్రహణ టైం లో  మంత్రం తీసుకున్నవాళ్ళు మంత్రజపం  చేసుకుంటూ ఉంటారు.

పసుపు రంగు

ప్రతీరోజు  ఉండే రాహుకాలం లో    దుర్గా  మాతకు  పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పబడింది. అలా రోజు పూజ చేయడం కుదరనివారు, మంగళవారం , శుక్రవారలలో  వచ్చే రాహుకాలం లో అయినా పూజ చేసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే  రాహుకాలం లో  గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం  అనేది చాల  మంచి విషయం. అలా  కుదరని వారు  శుచిగా ఉండి ఇంట్లో  పూజాగదిని శుభ్రం చేసుకొని, దీపారాధన  చేసుకుని భక్తి శ్రద్ధలతో  ఏదైనా శ్రీదుర్గా స్తోత్రం చదువుకుని  నైవేద్యం  సమర్పించాలి. రాహుకాలం లో   పసుపు రంగులో ఉండే  నైవేద్యం  పెట్టాలి.  ఓక  రోజు నిమ్మకాయ పులిహొర, ఇంకో  రోజు అటుకుల పులిహొర నైవేద్యంగా  పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ చేస్తే  కచ్చితం గా  ఆటంకాలు  తొలగి మీరు అనుకున్న పని జరుగుతుంది.

 

lemon Lamp:  తులసి కోట

మరి కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు  పెడుతుంటారు.  ఇలా పెట్టడం అనేది చాలా మంచి పద్దతి గా చెప్పబడింది. కానీ ఈ దీపం ఇంట్లో పెట్టడం కన్నా   అమ్మవారి గుడిలో  పెట్టడం అనేది  మంచిది.లేదూ ఇంట్లోనే పెట్టుకునే  విధానం అయితే మాత్రం బయట తులసి కోట దగ్గర  పెట్టుకోవాలి. అదే విధం గా ఒకే ఇంట్లో  ఇద్దరం ఉన్నాం అని ఇద్దరు పెట్టకూడదు..ఇద్దరిలో ఎవరయినా ఒకరే  వెలిగించే విధం గా చూసుకోవాలి.

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!