NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నేటి నుండి రాహుల్ భారత్ జోడో యాత్ర ..తండ్రి స్మారకం వద్ద రాహుల్ ఘన నివాళి

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా నిర్వహించతలపెట్టిన భారత్ జోడో యాత్ర నేడు ప్రారంభం కానుంది. సాయంత్రం అయిదు గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు నేతృత్వం వహిస్తున్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుగా ఈ ఉదయం శ్రీపెరుంబుదూర్ (తమిళనాడు) లో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. తన తండ్రి రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ గాంధీ ఈ స్మారకం వద్ద కు రావడం ఇదే తొలి సారి. తండ్రికి అంజలి ఘటించిన రాహుల్ గాంధీ .. తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు. స్వామి వివేకానంద, తిరువళ్లువర్ విగ్రహాలకు, మాజీ సీఎం కామరాజ్ స్మారకాన్ని సందర్శిస్తారు.

Rahul Gandhi Bharat Jodo Yatra
Rahul Gandhi Bharat Jodo Yatra

 

సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపి కేబినెట్ భేటీ

ఆ తర్వాత మహాత్మా గాంధీ మండపం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జాతీయ జండాను రాహుల్ కు అందించి యాత్రను ప్రారంభిస్తారు. యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, చత్తీశ్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్,   కన్యాకుమారి నుండి జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ వరకూ ఈ జోడో యాత్ర జరుగనుంది. ఈ యాత్రలో రాహుల్ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఈ రోజు లాంఛనంగా ప్రారంభించినా రేపటి నుండి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆయన వెంట 117 మంది నేతలు పాల్గొంటారు. ఈ యాత్ర అయిదు నెలల పాటు సుమారు 3,570 కిలో మీటర్లు సాగనుంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తొంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా ఈ యాత్ర వెళుతుంది.

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు..ఎందుకంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju