NewsOrbit
జాతీయం న్యూస్

Rahul Gandhi: రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ!ప్రధాని మోడీకి ఓపెన్ ఛాలెంజ్!ఏ విషయంలో అంటే??

Rahul Gandhi: వ్యాక్సిన్ పాలసీపై ప్రధాని మోడీని విమర్శిస్తూ ఢిల్లీలో నిరసన చేసిన 25మంది అరెస్టుపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కాంగ్రెస్ లీడర్.. నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు.‘మోడీజీ మా పిల్లల వ్యాక్సిన్ ను విదేశాలకు ఎందుకు పంపించారు’ అని ఆ పోస్టర్లలో ఉంది.దీనిని కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఆ పోస్టర్లనే ప్రొఫైల్ పిక్చర్ కింద మార్చాయి. ఇదే పోస్టర్ ను ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ పోస్టర్ ను షేర్ చేయడంతో పూర్తి వ్యవస్థే ఆందోళనలో పడింది అంటూ పోస్టు చేసింది.

Rahul Gandhi gives Open Challenge to Narendra Modii
Rahul Gandhi gives Open Challenge to Narendra Modii

అంతకుముందు జైరాం రమేష్ కూడా!

మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ శనివారం రాత్రి ధైర్యముంటే తనను అరెస్టు చేయాలని పోలీసులకు సవాల్ విసిరారు. ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టడం నేరమా.. మోడీ పీనల్ కోడ్ తో రన్ అవుతుందా ఇండియా. మహమ్మారి చెలరేగుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు పని లేకుండా ఉన్నారా.. రేపు ఉదయం అవే పోస్టర్లను నా గోడ మీద అంటిస్తా. వచ్చి నన్ను పట్టుకోండి’ అంటూ ఢిల్లీ పోలీసులను, అమిత్ షాను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు.

ఇదీ ఢిల్లీలో జరిగింది!

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లతో ప్రచారం చేస్తున్న 12మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ మహమ్మారి నియంత్రణను హ్యాండిల్ చేస్తున్న వైఖరిపై మోడీపై దుష్ప్రచారం చేయడాన్ని గుర్తించారు.
వారిపై 13 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినట్లుగా వెల్లడించారు. నాలుగు డివిజన్లలో వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు. ‘మోడీ జీ, ఆప్నే హమారే బచ్చోన్ కీ వ్యాక్సిన్ విదేశ్ క్యో భేజ్ దియా?’ (మోడీ గారూ.. మా పిల్లల వ్యాక్సిన్ ను మీరు విదేశాలకు ఎందుకు పంపించేశారు). అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.తూర్పు ఢిల్లీలోని కళ్యాన్ పురి ఏరియాలో గురువారం ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ ఉండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 పోస్టర్లను, బ్యానర్లను రికవర్ చేసినట్లుగా తెలిపారు.ఇపుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఈ వివాదంలో వేలు పెట్టారు.ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!

 

author avatar
Yandamuri

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N