NewsOrbit
న్యూస్

మేయర్లకు ప్రత్యక్ష ఎన్నిక?

స్మార్ట్ సిటీల కోసం ఇది అవసరం
అమలు చేస్తానన్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మేయర్లకు ఇక ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి మంచి నాయకులు కావాలని, అందుకే ప్రత్యక్ష ఎన్నిక అవసరమని అన్నారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలు కడతామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తెలిపింది. వాటిలో 98 ఎంపిక చేసి, ఒక్కోదానికి రూ. 500 కోట్లు కేటాయించింది. వాటి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నగరాల్లో జీవన నాణ్యత పెంచాలంటే ఐదేళ్ల పాటు ఉండేలా ప్రత్యక్షంగా ఎన్నుకునే మేయర్లుండాలని రాహుల్ అన్నారు. మేయర్, కౌన్సిల్ కు సమాధానంగా ఉండే నిపుణులు పాలన చూసుకుంటారని చెప్పారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద 2016 జనవరిలో 20 నగరాలను ప్రకటించారు. ఆ తర్వాత వివిధ దశలలో మరికొన్నింటిని ప్రకటించారు. మొత్తం అన్నింటికీ కలిపి రూ. 2.03 లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించేలోపు రాహుల్ ఒక్కో విషయం చెబుతూ వచ్చారు. న్యాయ్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 72 వేలు, 10 నెలల్లో 22 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ తదితరాలు తెలిపారు. గత రెండేళ్లుగా నిరుద్యోగం ఎక్కువ అవుతుండటంతో దానిపై రాహుల్ ప్రత్యేక దృష్టిపెట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలే తమ ప్రధాన లక్ష్యమని పార్టీ సీనియర్ నేత రాజీవ్ గౌడ అన్నారు. దానిపై దృష్టిపెట్టామని తెలిపారు.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Leave a Comment