NewsOrbit
Featured న్యూస్ సినిమా

Rahul raveendran : రాహుల్ రవీంద్రన్ రెండు పడవల ప్రయాణం..!

Rahul raveendran : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మల్టీ టాలెంటెడ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకేసారి ఇటు దర్శకుడిగా అటు నటుడిగా సత్తా చాటాలని ట్రై చేస్తుంటారు. అయితే ఇలా రెండు పడవల ప్రయాణం విజయవంతం అయిన వాళ్ళు చాలా తక్కువ. కొంతమంది అటు హీరోగా సక్సస్ కాలేక..ఇటు దర్శకుడిగా సక్సస్ కాలేక సర్దేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా యంగ్ హిరో రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నవీన్ చంద్రకి మంచి పేరు కూడా వచ్చింది. రాజమౌళి లాంటి సినీ ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నాడు.

rahul-raveendran is sailing on two boats
rahul raveendran is sailing on two boats

అయితే వరసగా హీరోగా సినిమాలు చేసే అవకాశం దక్కకపోవడంతో దర్శకుడిగానూ మారాడు. చిలసౌ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ మొదటి సినిమానే అక్కినేని వారి బ్యానర్ లో చేసే అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయం. కాగా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిలసౌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నన నేపథ్యంలో నాగార్జునతో సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే రెండవ సినిమానే నాగ్ తో చేస్తాడని రాహుల్ కూడా ఊహించలేదు.

Rahul raveendran : రాహుల్ రవీంద్రన్ హీరోగా హిట్ అందుకుంటాడా..?

గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాకి సీక్వెల్ సినిమాకి ఏ మాత్రం పొంతన లేకపోవడం కథ ఏ మాత్రం అభిమానులను ఆకట్టుకోకపోవడం తో విమర్శలు ఎదురుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ దర్శకుడిగా సినిమా చేయలేదు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఒక మలయాళ సినిమా ను తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి హీరోగా హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.

Related posts

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N