NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: వార్ వన్ సైడ్ అంటూ ఆ కంటెస్టెంట్ కి ఫుల్ సపోర్ట్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Siplighanj) అందరికీ సుపరిచితుడే. సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా తనకంటూ గుర్తింపు దక్కించుకున్న రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ షోలో పాల్గొన్ని… సీజన్ త్రీ లో విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ షో తో మరింత గుర్తింపు తగ్గించుకుని తెలుగు రాష్ట్రాలలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ దెబ్బతో ఒకపక్క ఇండస్ట్రీలో మరోపక్క వ్యాపార రంగంలో.. టెలివిజన్ రంగంలో కూడా దూసుకుపోతున్న రాహుల్ సిప్లిగంజ్… ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్ ఫైవ్ లో తన సపోర్ట్ ఎవరికో తెలియజేసాడు.

Rahul sipligunj : వార్ వన్‌ సైడ్.. సన్నీకి సపోర్ట్ చేస్తున్న రాహుల్ | rahul sipligunj supports Sunny

తన సపోర్ట్ సన్నీ(Sunny)కి అని పేర్కొన్నాడు. వార్ వన్ సైడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చాలా జేన్యూన్ గేమ్ ఆడుతున్నాడు అని… అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు అని తెలిపాడు. అయితే ఇది తన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే… ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. నన్ను అభిమానించే వారిని… సపోర్ట్ చేయమని అనటం లేదు మీ పాయింట్ లో… మీకు ఎవరు నచ్చితే వారికి సపోర్ట్ చేయండి… తన దృష్టిలో మాత్రం సన్నీ ఈ సీజన్ లో… టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

Bigg Boss Telugu 3 fame Rahul Sipligunj attacked by gang in a pub? Deets inside | PINKVILLA

ఇదిలా ఉంటే గత సీజన్లో కూడా రాహుల్ సిప్లిగంజ్ మద్దతు ఇచ్చిన అభి(Abhijeeth) గెలవడం జరిగింది. ఈ క్రమంలో సన్నీ కి రాహుల్ సపోర్ట్ చేయడంతో… సన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. గ్యారెంటీగా సన్నీ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని… అందరూ ఇదే అంటున్నారని కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో.. చాలామంది సెలబ్రిటీలు మెల్లమెల్లగా సోషల్ మీడియాలో సీజన్ ఫైవ్ కి సంబంధించి.. తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటూ సపోర్ట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రియాక్ట్ అవుతున్నారు.

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju