NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అసలు.. ఏం నడుస్తోంది అషు, రాహుల్ సిప్లిగంజ్ మధ్య?

Rahul Sipligunj and Ashu Reddy Exclusive Talk Show with rj kajal

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి మధ్య ఏం నడుస్తోంది. ఈ ప్రశ్న బాహుబలి కట్టప్ప ప్రశ్నలాగనే మిగిలిపోనుందా? అంటే నో.. వాళ్లిద్దరి మధ్య ఏముందో తాజాగా తెలిసిపోయింది.

Rahul Sipligunj and Ashu Reddy Exclusive Talk Show with rj kajal
Rahul Sipligunj and Ashu Reddy Exclusive Talk Show with rj kajal

తాజాగా రాహుల్ సిప్లిగంజ్, అషు రెడ్డి ఇద్దరూ ఆర్ జే కాజల్ యూట్యూబ్ చానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే.. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం నడుస్తోంది.. అని అడిగితే.. మా మధ్య ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా హిస్టరీ కూడా నడుస్తోంది అంటూ రాహుల్ ఆర్జే కాజల్ కే షాకిచ్చాడు.

నిజానికి.. వీళ్లిద్దరూ కలిసి చాలాసార్లు పార్టీలు చేసుకున్నారు. పబ్ లకు వెళ్లారు. వాళ్లు క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అమ్మో… బిగ్ బాస్ హౌస్ లో రాహుల్… పునర్నవిని పడేశాడు. బయటికి వచ్చాక అషురెడ్డిని పడేశాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు కదా… అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దీంతో ఆర్జే కాజల్ కూడా అసలు.. వీళ్లిద్దరి మధ్య ఏముంది అని అడిగితే.. మా ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి.. మేం కలిసి పార్టీ చేసుకుంటున్నం. మేం ఫ్రెండ్స్ కంటే ఎక్కువ. అలాగని ఆ టైప్ రిలేషన్ షిప్ కాదంటూ వాళ్లిద్దరి మధ్య ఉన్నదేంటో చెప్పేశారు.

ఇంకా.. వాళ్ల పర్సనల్ లైఫ్, మూవీస్ ముచ్చట్లు.. అన్నీ ఆర్జే కాజల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వాళ్ల ఇంటర్వ్యూను చూసేయండి.

author avatar
Varun G

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju