NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : పెద్ద రిస్క్ లో పడ్డ సీజన్ 3 విన్నర్ రాహుల్…! బిగ్ బాస్ నిబంధనలు ఉల్లంఘన?

ఒక సింగర్ గా తన కెరీర్ ను ప్రారంభించి సొంత ఆల్బమ్ లతో సత్తా చాటి అతి కొద్ది కాలంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ యూత్ లో మంచి క్రేజ్ ను అందుకున్నాడు. అదే క్రమంలో తనకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అంది పుచ్చుకుంటూ దూసుకుపోయాడు. గత ఏడాది సీజన్ 3 బిగ్ బాస్ విన్నర్ రాహుల్ ఈసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేసే హోస్ట్ గా నటిస్తున్నాడు. 

 

ఒక ఇద్దరు కంటెస్టెంట్ లను ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బిగ్ బాస్ నిర్వహించే టాక్ షో హోస్ట్ గా పనిచేస్తున్న వారు వ్యక్తిగతంగా తనకు నచ్చిన కంటెస్టెంట్ లకు మద్దతు ఇస్తున్నాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నోయల్ ను దగ్గరుండి విన్నర్ చేస్తానని గతంలో రాహుల్ ప్రకటించాడు. ఇక అతడు వెళ్లిపోయిన తర్వాత అభిజిత్, హారికలకు సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. 

ఈ నేపథ్యంలోనే ఒక ఇద్దరి కంటెస్టెంట్ల పై చేసిన కామెంట్లు వివాదాన్ని రేకెత్తించాయి. ఈ వివాదానికి సంబంధించిన ఎపిసోడ్ పూర్తి కాకముందే నామినేట్ అయిన కంటెస్టెంట్ ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో అభిజిత్, హారిక నిజాయితీగా ఆడుతున్నారు…. వారికే నా మద్దతు అని రాసుకొచ్చాడు. 

దీని పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలా రాహుల్ స్వయంగా ఇద్దరికి మద్దతునివ్వడంతో అఖిల్ అభిమానులు అతనిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

author avatar
arun kanna

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju