NewsOrbit
న్యూస్ సినిమా

Rahul sipligunj : రాహుల్ సిప్లిగంజ్ హీరో అవుతున్నాడు.. టైటిల్ కూడా పెట్టేశారు..!

Rahul sipligunj : రాహుల్ సిప్లిగంజ్ హీరో అవుతున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గా ఎంత ఫేమస్ అయ్యాడో అంతకంటే ఫేమస్ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చాక అయిన సంగతి తెలిసిందే. గత సీజన్ కి కూడా ఎలిమినేట్ అయిన ప్రతీ ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నాడు. అయితే రాహుల్ సిప్లిగంజ్ కి సినిమాలలో అవకాశాలు దక్కుతాయని ఎవరూ అనుకోలేదు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పొషించే అవకాశం అందుకున్నాడు.

rahul-sipligunj-is going to become hero
rahul sipligunj is going to become hero

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ లాంటి వాళ్ళతో కలిసి నటించే అవకాశం అంటే గొప్పే. ఇదొక్క సినిమానే అనుకుంటే ఇప్పుడు ఏకంగా హీరో అయ్యాడు మన రాహుల్ సిప్లిగంజ్. ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయింది. ఆర్.ఎస్.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై ఆయన హీరోగా మల్లిక్ కందుకూరి దర్శకత్వంలో ఈ సినిమాలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ‘చిచ్చా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. కాగా సినిమా టైటిల్ అండ్ మోషన్ పోస్టర్‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు సిద్దిపేటలో లాంచ్ చేశారు.

Rahul sipligunj : ‘చిచ్చా’ టైటిల్ సాంగ్ విడుదల..!

రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితుడు శ్రీకాంత్ తో కలిసి మొదలు పెట్టిన ‘ఊకో కాకా’ (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్‌ని మంత్రి హరీష్ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘చిచ్చా’ టైటిల్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు విడుదల చేయడం ఇక్కడ ఆసక్తికరం. రాహుల్ సిప్లిగంజ్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. మరి హీరోగా సెటిలవుతాడా లేదా అన్నది చూడాలి.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu