న్యూస్ రాజ‌కీయాలు

విద్యార్థులకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ..!!

Share

రైల్వే శాఖ తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉండే విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు రైలు ప్రయాణం ఉచితంగా చేసుకునే రీతిలో సరికొత్త రూల్స్ పాస్ చేసింది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 75% బీసీ అదేవిధంగా మైనార్టీ విద్యార్థులకు 50% రిజర్వేషన్ సౌకర్యం కల్పించే తరహాలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

Have waitlisted or RAC train ticket? Now you can check real-time  availability of berths, get confirmed seat easily | Zee Businessముందుగా సంబంధిత రైల్వే కౌంటర్ లో గాని లేదా రైల్వే వెబ్ సైట్ లో విద్యార్థి తాను చదువుతున్న అన్ని వివరాలు పొందుపరిచిదానికనుగుణంగా ఉచిత ప్రయాణం ఉందా లేదా అనే దాన్ని గమనించుకోవాలి అని రైల్వేశాఖ తాజాగా ప్రకటన చేసింది. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే రాత పరీక్షలు మరియు ఇంకా ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి నా ప్రయాణాలలో… ఉచితంగా ప్రయాణం చేయటానికి రైల్వే టికెట్ పై దాదాపు 75 శాతం రాయితీ పొందే అవకాశం ఉన్నట్లు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.

 

దీంతో మెడికల్, ఇంజనీరింగ్ జాతీయస్థాయి పరీక్షలు రాసే విద్యార్థులు సైతం సెకండ్ క్లాస్ టికెట్ కొనుగోలు పై దాదాపు 75 శాతం రాయితీ అందుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.


Share

Related posts

జగన్ ప్రభుత్వం తీపి కబురు..! మెడికల్ ఫీజులు తగ్గింపు

bharani jella

Jagan: ‘మంచు’ ఫ్యామిలీని జగన్ ఓదార్చారా?

Ram

మోడీ వస్తే రెండు బ్యాచ్ లు రెడీ – స్వాగతం అండ్ నిరసనలు !

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar