Rajamouli: రాజమౌళిని తక్కువ అంచనా వేసిన మెగా, నందమూరి ఫాన్స్‌కి భారీ షాక్ …!

Share

Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. అపజయం ఎరుగని వీరుడిగా ప్రతీ సినిమాలో వైవిధ్యతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో మల్టీ‌స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’(RRR) తెరకెక్కించగా, చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. కాగా, సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ రావడం లేదంటూ ఆ విషయమై ఆందోళన చెందుతున్నారు. కాగా, వారికి భారీ షాక్ ఇచ్చాడు టాలీవుడ్(TOLLYWOOD) జక్కన్న. క్రేజీ అప్‌డేట్ రాబోతున్నట్లు ప్రకటించాడు.

RRR : ఆర్ఆర్ఆర్ నుండి త్వరలో సెకండ్ సాంగ్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న జక్కన్న టీం

సినీ అభిమానులకు పండుగే..

వచ్చే నెల 1న ఉదయం 11 గంటలకు ‘ఆర్‌ఆర్ఆర్’ చిత్రం నుంచి 45 సెకన్ల గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. కాగా, సినిమా ప్రమోషనల్ యాక్టవిటీస్ ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అందులో భాగంగా ముంబైకు వెళ్లిన దర్శకధీరుడు ‘పీవీఆర్’(PVRR)బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. పీవీఆర్ బ్రాండ్ వచ్చే కొన్ని నెలల పాటు ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌ను ప్రమోట్ చేస్తుంది. 70 సిటీల్లో దాదాపు 850కిపైగా స్క్రీన్లు, 170 కంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్న పీవీఆర్ చిత్ర అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తుంటుంది.

Rajamouli: రాజమౌళి తో అల్లు అరవింద్ బిగ్ ప్లాన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్..??

మల్టీ ప్లెక్స్ బ్రాండ్స్‌కు చేయూత..

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ అప్‌డేట్స్, ప్రమోషన్ యాక్టివిటీస్‌లో పీవీఆర్ భాగస్వామి అవుతున్నది. అలా దేశంలోనే అతిపెద్ద బ్రాండ్ అయిన పీవీఆర్ ‘ఆర్ఆర్ఆర్’‌ను ప్రమోట్ చేయబోతున్న విషయం తెలుసుకుని మెగా, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది రాజమౌళి ప్లాన్ అని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల మల్టీప్లెక్స్ వాల్యూ ప్లస్ బ్రాండ్ ఇమేజ్ కొంత తగ్గింది.


RRR: సకల శాఖల మంత్రి..? సజ్జలపై ఎంపి రఘురామ సెటైర్..!!

కాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పీవీఆర్ భాగస్వామి అయిందని తెలుసుకుని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీవీఆర్ స్క్రీన్స్‌పైన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ 45 సెకన్ల గ్లింప్స్ ప్రదర్శితం కానుంది. భవిష్యత్తులో ‘ఆర్ఆర్ఆర్’ సినమా పవర్ ప్యాక్డ్ టీజర్‌ను పీవీఆర్‌కు ఎక్స్ క్లూజివ్‌గా అందజేస్తారని తెలుస్తోంది.


Share

Related posts

వైసీపీ, టిఆర్ఎస్ భేటీ ప్రారంభం

Siva Prasad

జగన్ చేతిలోని ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు ఉన్నాయో అని వణుకుతున్నారు వారంతా ! 

sekhar

Ys Jagan Mohan Reddy : గ్రామాల్లో ఇంటర్నెట్ ద్వారా దేశం మొత్తం షాక్ అయ్యే ప్లాన్ వేస్తున్న జగన్ సర్కార్..??

sekhar