“ఆర్ఆర్ఆర్” తరువాత రాజమౌళి చేసే ప్రాజెక్టు మహేష్ తో అని అందరికీ తెలుసు. లాక్ డౌన్ సమయంలోనే రాజమౌళి కన్ఫామ్ చేయడం జరిగింది. దీంతో మహేష్ బాబుని రాజమౌళి ఏ విధంగా చూపిస్తారు అన్నదానిపై రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. కొంతమంది జేమ్స్ బాండ్ తరహా లో అని అంటుండగా మరికొంతమంది కౌబాయ్ స్టైల్ లో అంటూ డిస్కషన్లు చేసుకుంటున్నారు.
ఈ సినిమా అయిన వెంటనే రాజమౌళితో చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఎప్పటినుండో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా రావాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా.. లాక్ డౌన్ టైమ్ లో ఓకే అవటంతో.. “సర్కారు వారి పాట” సినిమా హిట్ అయితే బాగుంటుందని బలంగా కోరుకుంటున్నారు. కారణం ఎలాగో రాజమౌళి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది కాబట్టి మరో హ్యాట్రిక్ మహేష్ కొట్టే ఛాన్స్ ఉందని అభిమానుల అంచనాలు వేస్తున్నారు.
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…