NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Rajini Kanth : రజనీకాంత్ 168 వ సినిమా లేటెస్ట్ అప్డేట్..!!

Rajini Kanth : సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ సినిమా తర్వాత సిరుతై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. రజనీ నటిస్తున్న 168 వ సినిమా ఇది.. రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 168 వ సినిమా “అన్నాతే ” నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది..

Rajini Kanth : annathe movie update
Rajini Kanth annathe movie update

తాజా సమాచారం ప్రకారం,  సూపర్ స్టార్ తిరిగి షూటింగ్ లో బిజీ కానున్నారు. మార్చి 17 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ .. మరి ఈ షూటింగ్ చెన్నైలో జరుగుతుందా లేక హైదరాబాదులో జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించినుంది. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N