NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ స్ట్రాటజీ తో రజనీ పాలిటిక్స్..??

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీ పార్టీ పోటీ చేయనుంది. చాలా వరకు తమిళ రాజకీయాలు గమనిస్తే సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీళ్లంతా తమిళనాడు ముఖ్యమంత్రులుగా రాణించారు.

Rajinikanth pays Rs 6.5 lakh property tax, tweets 'could've avoided  mistake' after HC warning | People News | Zee Newsఅంతకుముందు వీళ్లు సినిమా వాళ్ళు. చాలా వరకు తమిళ రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ తో ముడిపడివుంటాయి. ఇటువంటి నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల బరిలోకి దిగనున్న రజినీకాంత్ డిసెంబర్ 31 వ తారీకు నాడు కొత్త పార్టీ విధి విధానాలు ప్రకటించబోతున్నట్లు మొన్న సోషల్ మీడియాలో తెలిపిన సంగతి తెలిసిందే.

 

అయితే ఇటీవల సన్నిహితులతో రజినీకాంత్ భేటీ అయిన తరుణంలో ఎన్నికల మేనిఫెస్టో గురించి చర్చకు వచ్చిందట. ఈ నేపథ్యంలో సన్నిహితులు ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు గురించి రజినీకి వివరించారట. ప్రజలకు బాగా మంచి చేసే పథకాలు కావటం ఎంతో ఇవి అమలు చేయాలని రజిని కూడా బాగా లోతైన విశ్లేషణ జగన్ మేనిఫెస్టో పై చేస్తున్నారట. అంతేకాకుండా కుదిరితే వచ్చే ఎన్నికలకు ముందు జగన్ 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పదవులను కట్టబెట్టారో అదే తరహాలో తన కొత్త పార్టీ నాయకులకు పదవులు కేటాయించడానికి రజిని ఆలోచిస్తున్నట్లు తమిళ రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కరుణానిధి జయలలిత మరణాలతో వేడి తగ్గిన అరవ రాజకీయాలు.. రజిని, కమల్ ఎంట్రీతో రాబోయే రోజుల్లో రసవత్తరంగా మారడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!