NewsOrbit
న్యూస్ సినిమా

రజనీకాంత్ అన్నాత్తే సినిమాకి రాజకీయాలకి ముడిపడింది.. ఈ సినిమా చరిత్రలో నిలుస్తుందట ..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే పండగ. ఎప్పుడెప్పుడు ఆ చిత్రాన్ని చూసేద్దామా అంటూ ఎదురుచూస్తూ వుంటారు ఫ్యాన్స్. ఇలా ఆశించే అభిమానులు కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు నాట కూడా వున్నారు. నిజానికి రజనీ బొమ్మ థియేటర్ లో పడిందంటే ఆ సందడే వేరని చెప్పాలి. ఇక రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తుండగా, కీర్తి సురేష్, సూరి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Annathe - Rajinikanth | Nayantara | Keerthy Suresh | Prakash Raj | Siva -  YouTube

కాగా తాజాగా రజనీ అభిమానులకు బాధకలిగించే విషయం ఒకటి కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుందట. ఇప్పటి వరకు రజనీ రాజకీయ ప్రవేశం పై ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అంతే కాదు డిసెంబర్ 31న పార్టీని ప్రకటించబోతున్నట్లు అధికారికంగా చెప్పేశాడు రజనీకాంత్. ఇలా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ వచ్చిన ఈ సమయంలోనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న అన్నాత్తే సినిమా పరిస్థితి ఏంటీ అనే అంశం ఇప్పుడు చర్చగా మారిందట. ఈ మధ్యకాలంలో అసలే సరైన హిట్లు లేక అభిమానుల ఆశలను నిరాశపరుస్తున్న ఈ సూపర్ స్టార్ కనీసం ‘అన్నాత్తే’ చిత్రంతో అయినా అశేష అభిమానులను అలరిస్తాడనుకుంటే ఈ వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తుందని అంటున్నారు.

நாடி நரம்பு ரத்தம் புல்லா தலைவர் வெறி ஊறி போய் இருக்கறதுனால தான் இப்படி  வெறி புடிச்சு வெறித்தனமான BGM தலைவருக்காக போட முடியும்.. - tamil360newz

తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లే అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ మూవీని వచ్చే ఏడాది అంటే మార్చి లేదా ఏప్రిల్ తర్వాత మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ లోపల అదృష్టం బాగుండి రజినీకాంత్ సీఎం అయితే ‘అన్నాత్తే’ ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ రజని ని పదవి వరించాక కూడా ఇచ్చిన కమింట్మెంట్ ప్రకారం చిత్రాన్ని పూర్తిచేస్తే ఈ సినిమా చరిత్రలో నిలవడం ఖాయమంటున్నారట. రజనీ సీఎం అయ్యాక వచ్చే ఫస్ట్ మూవీ అన్నాత్తే అవుతుంది. కాబట్టి ఆ రకంగా చూస్తే ఈ సినిమా సంచలనం సృష్ఠిస్తుందని భావిస్తున్నారట. చూడాలి మరి ఏం జరగనుందో.

Related posts

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri