NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jabardasth: జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాకేశ్ మాస్టర్.. స్కిట్ లోకి సడెన్ గా వచ్చి?

rakesh master entry into jabardasth show

రాకేశ్ మాస్టర్ తెలుసు కదా. ప్రముఖ కొరియోగ్రాఫర్. కాకపోతే ఈ మధ్య ఆయన కాస్త బ్యాడ్ అయ్యాడు. కారణం యూట్యూబ్ లో ఎవరిని పడితే వాళ్లను ఏది పడితే అది అనడం. యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలో రాకేశ్ మాస్టర్ తెలుగు సినీ ఇండస్ట్రీ మీద సంచలన కామెంట్స్ చేస్తూ వచ్చాడు. పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ఇతర కొరియోగ్రాఫర్లు అందరిపై రాకేశ్ మాస్టర్.. విమర్శలు చేయడం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది.

rakesh master entry into jabardasth show
rakesh master entry into jabardasth show

అయితే.. రాకేశ్ మాస్టర్ సడెన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే ఇప్పుడు షాకింగ్ న్యూస్. ఆయన తాగుబోతు రమేశ్ స్కిట్ లో సడెన్ గా ప్రత్యక్షమయ్యేసరికి.. సెట్ లోని వాళ్లంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. యాంకర్ అనసూయ అయితే.. రాకేశ్ మాస్టర్ వైపు అదోలా చూసింది. జడ్జి రోజా, మనో కూడా షాకింగ్ గా రాకేశ్ మాస్టర్ వైపు చూశారు. రాకేవ్ మాస్టర్ మాత్రం జడ్జిలకు దండం పెట్టగానే వాళ్లు కూడా ఆయనకు దండం పెడతారు.

మొత్తానికి రాకేశ్ మాస్టర్.. స్కిట్ లో బాగా కామెడీ పండించాడు. కానీ.. సడెన్ గా రాకేశ్ మాస్టార్ ఎంట్రీతో మాత్రం అందరూ నోరెళ్లబెట్టారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మొత్తానికి రాకేశ్ మాస్టారు.. జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు.

అయితే.. జబర్దస్త్ అభిమానులు మాత్రం రాకేశ్ మాస్టారును జబర్దస్త్ లోకి ఎందుకు తీసుకొచ్చారు? రాకేశ్ మాస్టారు.. జబర్దస్త్ ను కూడా పెంట పెంట చేస్తాడు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

author avatar
Varun G

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N