NewsOrbit
న్యూస్ సినిమా

Rakhul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్ మీద అంత నమ్మకం పెట్టుకుంది.. ఏమవుతుందో..?

Rakhul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘కెరటం’ సినిమాతో పరిచయమై.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లో ప్రార్ధన గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత రఫ్, లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, స్పైడర్, ధృవ లాంటి సినిమాలలో నటంచి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. టాలీవుడ్‌లో వరసగా స్టార్స్‌తో నటించే అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ లో బాగానే ఉన్న హీరోయిన్స్‌కి క్రేజ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఒక్కోసారి టాప్ లో ఉన్నట్లే ఉండి హఠత్తుగా ఓ రెండు సినిమాలు ఫ్లాపవగానే రేస్ లో వెనకబడిపోతారు.

rakhul-preet-singh-all-her-hopes-on-krish
rakhul preet singh all her hopes on krish

కంటిన్యూగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నప్పటికి ఎంచుకునే కథల వల్లో లేదా ఇంకో కారణం వల్లో ఒక్కోసారి తమ తమ రేంజ్, పాపులారిటీ ని కోల్పోవలసి వస్తుంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రకుల్ ప్రీత్ సింగ్ చేరిందేమో అన్న కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్షణం తీరిక లేకుండా గడిపింది రకుల్. కానీ ఆ స్టెటస్ ని అలాగే కంటిన్యూ చేయలేకపోయింది. అయితే ధృవ సినిమా తరువాత విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ
జానకీ నాయకా, స్పైడర్, చెక్ లాంటి అనేక సినిమాలను చేసింది. కానీ ధృవ లాంటి భారీ హిట్ దక్కలేదు. దాని వల్ల రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కెరీర్ క్లోజ్ అయినట్టే అని అందరు అనుకున్నారు. కాని అదే సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేసింది.

Rakhul preet singh : ఆఫర్స్ బాలీవుడ్ నుండి కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అందులో ఆ సినిమా ఆఫర్స్ బాలీవుడ్ నుండి కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్ సంగతి ఎలాగున్న టాలీవుడ్ లో నితిన్‌ తో నటించిన ‘చెక్’ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో మళ్ళీ తన కెరీర్ కి బ్రేక్ పడిందని చెప్పుకుంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం క్రిష్ – ఉప్పెన ఫెం వైష్ణవ్ తేజ్‌ల తో ఒక సినిమా చేసింది. ఈ సినిమా గనక హిట్ అయితే రకుల్ కి కొంతలో కొంత ఊరట లభిస్తుంది. అందుకే ఈ సినిమా మీద రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి రకుల్ కెరీర్ టాలీవుడ్ లో ఎలా ఉండబోతుందో.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar