23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
న్యూస్ సినిమా

Rakul Preet: రెడ్‌హాట్ డ్రెస్‌లో మంటలు పుట్టిస్తున్న రకుల్ అందాలు.. ఫొటోలు వైరల్..

Share

Rakul Preet: ధృవ, సరైనోడు, స్పైడర్ తదితర సినిమాలలో గ్లామర్ రోల్స్‌లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను తన అభిమానులను చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. 2018 నుంచి ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏడాదికి ఒకట్రెండు సినిమాలు తప్ప ఎక్కువగా చేయడం లేదు. కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. బీటౌన్‌లో ఈ ముద్దుగుమ్మ పర్మనెంట్ గా సెటిల్ అయిపోవాలని చాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అక్కడ జరిగే పార్టీలలో తన అందాలను ఆరబోస్తూ సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న దీపావళి పార్టీలలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించడానికి రకుల్ ప్రీత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పార్టీల కోసం ఎత్నిక్ వేర్ ధరించాల్సి వచ్చినా, ఆ దుస్తుల్లో కూడా గ్లామర్‌ను షో చేస్తూ మతి పోగొడుతోంది. రివీలింగ్ కాస్ట్యూమ్స్‌లో చూపరులను ఆకట్టుకుంటోంది.

Rakul Preet: ఎథ్నిక్ వేర్‌లోనూ పరువాల విందు

Rakul Preet

గత రాత్రి రకుల్ ఎథ్నిక్ వేర్‌లో దర్శనమిచ్చింది. ఈ రెడ్‌హాట్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ తన వంపు సొంపు సోయగాలను చూపిస్తూ అందరి చూపుకు వల వేసింది. ఎద అందాలను చూపించే బ్రా లాంటి బ్లౌజ్, అనార్కలి ప్యాంట్‌లు ధరించి, స్పైసీ అప్పీల్‌తో ఈ పంచదార బొమ్మ మెరిసిపోయింది. పైగా ఈ ఫొటోలకు షుగర్ అండ్ స్పైస్ అనే నాటీ కామెంట్‌ పెట్టింది. ఈ లుక్‌లో పెద్ద ఇయర్ రింగ్స్, సాధారణ చెప్పులు, ఒక పర్స్ పట్టుకొని ఓన్లీ తన అందం పైన అందరి ఫోకస్ పడేలా జాగ్రత్త పడింది. తన కురులను లూజుగా వదిలేసి మరింత హాట్‌గా కనిపించింది.

పిచ్చెక్కిస్తున్న స్పైసీ అందాలు

Rakul Preet

మరోవైపు, బాలీవుడ్‌లో జరిగే పార్టీలకు దాదాపు మిగతా హీరోయిన్లు కూడా ఇదే తరహా స్కిన్ షోతో అందాల విందు చేస్తున్నారు. అయితే వీరందరిలో రకుల్ ప్రీత్ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ తన నడుము అందాలతో పాటు ఎద అందాలను బీభత్సంగా చూపించేసి ఫ్యాన్స్‌కి చెమటలు పట్టించింది.


Share

Related posts

A – ఆదిపురుష్ సినిమా గురించి ప్రభాస్ మీద సంచనల వ్యాఖ్యలు చేసిన దర్శకుడు ..?

GRK

Tomato Pulao: టేస్టీ టమోటా పులావ్ క్షణాల్లో చేసేయండిలా..!

bharani jella

Nithya menen: నాకోసమే వాళ్ళందరూ వస్తారు..ఆ అవసరం నాకు లేదు..

GRK