Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Share

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే ఈ అందాల తార కన్నేసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో కలిసి మరో సినిమాలో మళ్లీ రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. వీరిరువురు మేరి పత్నీ కా మూవీ రీమేక్‌లో కలిసి నటించనున్నారు. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ ఈ సినిమాలో మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే రకుల్ గతేడాదిలోనే అర్జున్ కపూర్‌తో కలిసి నటించింది. మళ్లీ ఇప్పుడు అతడితోనే నటిస్తానని చెప్పి సర్‌ప్రైజ్ చేసిందీ ముద్దుగుమ్మ. ఊహించని విధంగా ఈ సినిమాలో ఈ క్యూట్ యాక్ట్రెస్ చేరడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈ ముద్దుగుమ్మ అర్జున్‌తో జత కట్టడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.

Rakul Preet Singh: అర్జున్‌తో మరో సినిమా చేయడానికి కారణమదే?

2021లో అర్జున్‌తో కలిసి సర్దార్ కా గ్రాండ్ సన్ మూవీ చేసింది రకుల్. సర్దార్ కా గ్రాండ్ సన్‌లో అర్జున్‌కి లవర్‌గా రకుల్ కనిపించింది. ఇప్పుడు మేరి పత్నీ కా మూవీ రీమేక్‌లో ఎంట్రీతో ట్విస్ట్ ఇచ్చింది. ఇదొక క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్. అయితే ఈ సినిమాలో ఆమె నటించడానికి ఒకటే కారణం. అదేంటంటే దీనిని తన మామయ్య వాసు భగ్నాని నిర్మించడమే. ఈ హీరోయిన్ జాకీ భగ్నానీతో ప్రేమాయణం సాగిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జాకీ తండ్రి వాసు ఈ రీమేక్ మూవీ నిర్మాణ బాధ్యతలు చేపట్టడంతో అతని కోడలైన రకుల్ కూడా ఇందులో జాయిన్ అయిపోయింది. దీంతో తన మామయ్య నిర్మిస్తున్న సినిమాల్లో నటించడానికి రకుల్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మూవీ విశేషాలివే

పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ మూవీతో అర్జున్ బ్యాక్ టు బ్యాక్ రకుల్ ప్రీత్‌తోనే రెండు సినిమాలు చేసినట్టు అవుతుంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago