NewsOrbit
న్యూస్ సినిమా

Rakul preeth singh : రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ లో మరో సినిమాలో ఛాన్స్… ఇప్పట్లో తెలుగు సినిమాకి సైన్ చేయదేమో ..?

Rakul preeth singh : రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ లో మరో సినిమాలో ఛాన్స్... ఇప్పట్లో తెలుగు సినిమాకి సైన్ చేయదేమో ..?

Rakul preeth singh : రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ లో మరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తాజా సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి Rakul preeth singh  వరసగా అవకాశాలు వస్తున్నాయి. అక్కడ అవకాశాల కోసం ఒకప్పుడు తెగ ప్రయత్నాలు చేసింది. టాలీవుడ్ లో మంచి ఫాం లో ఉన్నప్పుడే బాలీవుడ్ మీద కన్నేసింది. అప్పుడు వర్కౌట్ కాలేదు. కాని అదృష్ఠం కలిసి వచ్చి బాలీవుడ్ లో అజయ్ దేవగన్ .. టబు నటించిన దేదే ప్యార్ దే సినిమాలో నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో రకుల్ కి స్టార్ తిరిగింది. వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశాలు అందుకుంటోంది.

rakul preeth singh got another chance in bollywood..!
rakul preeth singh got another chance in bollywood..!

రకుల్ ప్రీత్ ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ‘మే డే’లో రకుల్ హీరోయిన్ నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కాబోతోంది. కాగా ‘థాంక్ గాడ్’ అన్న మరో సినిమానూ నటిస్తోంది రకుల్. ఈ రెండు సినిమాలు చేసుండగానే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

Rakul preeth singh : వరస ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ లో ఈ ఏడాది మొత్తం బిజీగా ఉండబోతోంది.

బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కి జంటగా ‘డాక్టర్ జీ’ పేరుతో తెరకెక్కబోతున్న సినిమాలో నటించే అవకాశం అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఈ సినిమాకి సైన్ చేసింది. అనుభూతి కశ్యప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వరస ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ లో ఈ ఏడాది మొత్తం బిజీగా ఉండబోతోంది. కాగా తెలుగులో రకుల్ ప్రీత్ నితిన్ తో చెక్ సినిమా చేసింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ కాబోతోంది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. అలాగే వైష్ణవ్ తేజ్ కి జంటగా ఒక సినిమా చేసింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. కొండపొలం అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

 

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri