NewsOrbit
న్యూస్ సినిమా

Rakul preeth singh: రాక్షసుడు హిందీ రీమేక్‌లో అక్షయ్‌కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్

Rakul preeth singh: రాక్షసుడు..తమిళంలో రాక్షసన్‌గా రూపొంది భారీ హిట్ అయిన సినిమాకి తెలుగులో రీమేక్‌గా నిర్మించారు. ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది. సైకో థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. రమేశ్ వర్మ ఈ సినిమాను తమిళ మాతృకలో ఉన్నది ఉన్నట్టుగా దించాడు. అయినా మన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు అల్లుడు శీను సినిమా నుంచి ఇప్పటి వరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన వాటిలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా రాక్షసుడు మాత్రమే. ఈ సినిమా తర్వాతే ఈ యంగ్ హీరో క్రేజ్ కాస్త పెరిగింది.

rakul-preeth-singh pairing with akshay in rakshasudu in hindi remake
rakul preeth singh pairing with akshay in rakshasudu in hindi remake

అయితే తెలుగు, తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన రాక్షసుడు చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. అయితే రైట్స్ దక్కించుకున్నప్పటి నుంచి ఇందులో ఎవరు నటిస్తారనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఆ సస్పెన్స్ కి తాజాగా అక్షయ్ కుమార్ క్లారిటీ ఇచ్చినట్టు తాజాగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా తక్కువ బడ్జెట్‌తో అక్షయ్ ఈ సినిమాను కేవలం 30 నుంచి 40 రోజుల్లోనే పూర్తి చేయాలనుకుంటున్నారట. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Rakul preeth singh: ప్రస్తుతం రకుల్ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్.

ఆయన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రకుల్‌ని ఫైనల్ కూడా చేసినట్టు ..త్వరలో అధికారకంగా రకుల్ ప్రీత్‌ని ప్రకటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో రకుల్ బాగానే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో ఆమెకి పెద్దగా అవకాశాలు లేనప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం అజయ్ దేవగణ్, అలాగే యంగ్ హీరోతోనూ నటిస్తోంది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్. ఇదే క్రమంలో ఆమెకి మరో క్రేజీ రీమేక్‌లో అవకాశం దక్కడం హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి మరి మళ్ళీ టాలీవుడ్‌లో ఎప్పుడు బిజీగా మారనుందో.

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?