Ram Charan: అక్షయ్ కుమార్‌ని ఏకిపారేస్తున్న రామ్ చరణ్ అభిమానులు.. ఎందుకంటే..?

Share

Ram Charan: ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీలో ఒక భాషలో రిలీజైన సినిమా ట్రైలర్‌ని వేరే భాషలోని హీరోలు సోషల్ మీడియా వేదికగా మెచ్చుకోవడం పరిపాటిగా మారింది. అలా అభినందనలు తెలిపిన హీరోకి వెంటనే సదరు సినిమా హీరోలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒకవేళ కృతజ్ఞతలు తెలపకపోతే వారి అభిమానులు రంగంలోకి దిగి ఆ హీరోలను ఒక ఆట ఆడుకుంటున్నారు. “మా హీరో మంచి మనసుతో ట్రైలర్ బాగుందని చెబితే కనీసం థాంక్యూ కూడా చెప్పలేనంత అహం ఉందా మీలో” అంటూ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరో ఇలాంటి విమర్శలకే బాధితుడవుతున్నాడు.

Ram Charan: అక్షయ్ కుమార్‌పై చెర్రీ ఫ్యాన్స్ ఫైర్

ప్రస్తుతం అక్షయ్ కుమార్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అక్షయ్ కుమార్ ‘రక్షా-బంధన్’ సినిమా ట్రైలర్‌ని ట్విట్టర్ వేదికగా చరణ్ పొగిడాడు. వాట్ ఏ ట్రైలర్ అని ట్విట్ చేశాడు. అంతేకాకుండా ఆ సినిమా దర్శకుడికి బర్త్ డే విషెస్ కూడా చెప్పాడు. ఈ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు అక్షయ్ కుమార్. అప్పుడే అతను పప్పులో కాలేశాడు. చరణ్ చేసిన ట్వీట్ కు ‘థాంక్యూ అన్న’ అంటూ అక్షయ్ కుమార్ బదులిచ్చాడు. దాంతో రామ్ చరణ్ అభిమానులు అక్షయ్ కుమార్ పై ఒంటికాలితో లేస్తున్నారు.

అలా అందుకే చెర్రీ ఫాన్స్ హర్ట్

“ఎప్పుడో భూమి పుట్టకముందు పుట్టావు, నువ్వు రామ్ చరణ్ ని అన్న అని సంబోధించడం ఏంటి?” అని అక్షయ్ కుమార్ పై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అక్షయ్ కుమార్ కి తన వయసు గుర్తు చేశారు రామ్ చరణ్ అభిమానులు. అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ నటుడు రామ్ చరణ్ ని అన్న అని పిలవటం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవిని అన్న అని పిలిచినా పర్వాలేదు కానీ కుర్ర హీరోని పట్టుకొని అన్న పిలవడం ఏమైనా బాగుందా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా అక్షయ్ ఇప్పుడు రామ్‌చరణ్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నాడు.

 


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

15 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago