NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Ram Charan: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సెన్సేషనల్ బిగ్ ఆఫర్ అందించిన రామ్ చరణ్..??

Ram Charan: ఇండస్ట్రీ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలకు ముఖ్యంగా డాన్స్ అదరగొట్టే హీరోలకు సాంగ్స్ కంపోజ్ చేయడంలో కొత్త కొత్త స్టెప్పులు సదరు హీరోలతో వేయించటం లో ముందుంటాడు జానీ మాస్టర్. ముఖ్యంగా మెగా హీరోల సినిమాలకు జానీ మాస్టర్ యే కీలకంగా రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమాల కి జానీ మాస్టర్ అందించిన కొన్ని కొరియోగ్రాఫ్ సాంగ్స్ కి స్టెప్పులు ఎప్పటికీ కూడా ఇండస్ట్రీ లో ఎవరు మర్చిపోలేని రీతిలో సదరు హీరోలతో చిందులు వేయించటం జరిగింది.

Viral: Choreographer Jani Master In Ram Charan And Shankar Movie

అటువంటి జానీ మాస్టర్ కి తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సెన్సేషనల్ బిగ్ ఆఫర్ అందించడం జరిగిందట. విషయంలోకి వెళితే సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టాప్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

Read More: RRR : మగధీర ప్లాన్స్ మళ్లీ ఆర్ఆర్ఆర్ కి అప్లై చేస్తున్న జక్కన్న

రాజకీయ నేపథ్యం కలిగిన స్క్రిప్ట్ అని సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ఇటువంటి భారీ బిగ్ ప్రాజెక్ట్ లో కొన్ని సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ గా స్వయంగా రామ్ చరణ్ తేజ్ జానీ మాస్టర్ ని రిఫర్ చేసినట్లు డైరెక్టర్ శంకర్ నిర్మాత దిల్ రాజు ఓకే అన్నట్లు లేటెస్ట్ టాక్. పాన్ ఇండియా ప్రాజెక్టు కావటంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో జానీ మాస్టర్ పంట పండిందని నెటిజన్లు తాజా వార్త పై కామెంట్లు పెడుతున్నారు. 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju