NewsOrbit
న్యూస్ సినిమా

రామ్‌చరణ్ ని ఓజీ అని పిలిచిన సమంత.. అసలు ఓజీ అంటే ఏంటి?

 

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి టాలీవుడ్ హీరోయిన్ సమంత ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇటీవల సమంత పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న సంగతి విధితమే. ఈ షోలో రామ్ చరణ్ గురించి కరణ్ అడిగిన ప్రశ్నకి సామ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. చెర్రీకి ఒక అద్భుతమైన ట్యాగ్ ఇచ్చింది. చరణ్ గురించి ఒక మాటలో చెప్పమని కరణ్ అడగగా సమంత “చరణ్ ఒక OG”అని చెప్పింది.

ఓజీ అంటే ఏంటి?

చరణ్ కి ఓజీ అనే ట్యాగ్ ని ఇవ్వడంతో మెగా అభిమానులందరూ ఓజీ అంటే ఏంటో తెలుసుకోవడానికి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఓజీ అంటే ఏంటి? OG అని వర్డ్ సాధారణంగా ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ కి షార్ట్ వర్డ్ గా వాడతారు. అసాధారణమైన హీరో, క్లాసిక్ ఒరిజినల్ స్టైల్ ఉన్న వ్యక్తిని OG గా పిలుస్తుంటారు. ఈ పదం అసలు అర్థం తెలుసుకున్న అభిమానులు సామ్ కి థాంక్స్ చెబుతున్నారు. రామ్ చరణ్ అన్నకి సరిగ్గా సూటయ్యే ట్యాగ్ ఇచ్చావు అని పొగుడుతున్నారు. ప్రస్తుతం సమంత, రామ్ చరణ్ కు ఇచ్చిన ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా అప్‌డేట్స్

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చే ఓ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇక సమంత బాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. చెర్రీకి ‘ఓజీ’ అనే ట్యాగ్ ఇచ్చిన సమంత అల్లు అర్జున్‌కి ‘మ్యాజిక్’ అనే టాగ్ ఇచ్చింది. ఇలా హీరోలందరికీ ఒక్కో అద్భుతమైన ట్యాగ్ ఇచ్చి ఆయా హీరోల అభిమానులు ఖుషి చేస్తోంది.

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju