NewsOrbit
న్యూస్ సినిమా

ఎల్లలు దాటిన అభిమానం

 

జపాన్ అభిమానుల శుభాకాంక్షలు టాలివుడ్ యువహీరో రామ్‌చరణ్‌ను సంభ్రమాశ్చర్యానికి గురి చేశాయి. రామ్ చరణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాక జపాన్‌లోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

పునర్జన్మ ఇతివృత్తంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన మగధీర సినిమా జపాన్‌లోనూ విశేషంగా ఆదరణ పొందింది. ఈ సినిమాలో రామ్‌చరణ్ నటక జపాన్ ప్రజలను ఆకట్టుకోంది.

అక్కడి అభిమానులు రామ్‌చరణ్ జన్మిదిన వేడుకను గుర్తు పెట్టుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ సుమారు 50కిపైగా గ్రీటింగ్ కార్డులు పంపారు. ‘హ్యపీ బర్త్‌డే రామ్‌చరణ్ ’ అంటూ ఉన్నఈ కార్డులను చూసి రామ్ చరణ్ ఆశ్చర్యపోయాడు. మార్చి 27న చెర్రీ పుట్టిన రోజు కాగా జపాన్ నుండి వచ్చిన కార్డులను రామ్‌చరణ్ తన పేస్ బుక్ ఖాతాలో నేడు పోస్టు చేశారు.

‘మీ ప్రేమ, ఆప్యాయత ఎంతో ఆనందం కలిగించాయి. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’.  అంటూ పోస్టులో పేర్కొన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Leave a Comment