NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan : రామ్ చరణ్ కోసం సౌత్ కొరియా నుంచి..!!

Ram Charan : రామ్ చరణ్ కోసం సౌత్ కొరియా నుంచి..!!

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో కలిసి మొట్టమొదటిసారి చరణ్ నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. “బాహుబలి” తర్వాత రాజమౌళి ఈ సినిమా డైరెక్ట్ చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా “RRR” కోసం సినీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవితో పాటు “ఆచార్య” లో రామ్ చరణ్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని… మరో షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు.

Ram-Charan-Shankar-movie-heroine-details
Ram-Charan-Shankar-movie-heroine-details

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమా షూటింగులు జరుగుతూ ఉండగానే మరోపక్క సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు… ముఖ్యమంత్రిగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చేయడానికి సౌత్ కొరియన్ టాప్ మోడల్ ని తీసుకురావటానికి శంకర్ అండ్ టీం రెడీ అయినట్లు సరికొత్త వార్త తమిళ మరియు తెలుగు మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ ముద్దు గుమ్మ ఇండియన్ 2 సినిమా కోసం రెడీ అయినట్లు తాజాగా చరణ్ తో ఓకే అయితే ఈ సినిమా పాన్ ఏషియా సినిమా అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

 

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri