Ram Charantej: స్పీడ్ పెంచిన రామ్ చరణ్ తేజ్..!!

Share

Ram Charantej: మహమ్మారి కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమా రంగం కుదేలు అయిపోయింది. భారీ బడ్జెట్ సినిమా నిర్మాతలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం తాజాగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాటు మరోపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉండటంతో… పరిస్థితులు చాలా వరకు సాధారణ స్థితికి చేరుకుంటే ఉండటంతో టాప్ హీరోలు చాలా వరకు సినిమాల స్పీడ్ పెంచడం జరిగింది.

Ram Charan meets filmmaker Shankar ahead of their new project, see pic -  Hindustan Times

ఈ తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా కొద్దిపాటి బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తూ ఉండగా సెప్టెంబర్ మాసం సెకండ్ వారం నుండి శంకర్ దర్శకత్వంలో తన కెరియర్ లో 15వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయినట్లు ఫిలిం ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. విషయంలోకి వెళితే ఇటీవల సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రడక్షన్ సాంగ్ కంపోజ్ చేసినట్లు సినిమా యూనిట్ అంతా ఓకే అయినట్లు ఫస్ట్ హైదరాబాద్ లో భారీ సెట్లో జరిగేలా ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Read More: Rc15: శంకర్-రామ్ చరణ్ సినిమా అనుకున్న టైమ్ కే..! భారీ సెట్ కూడా..!!

సాంగ్ అదిరిపోయే రీతిలో రావడంతో… ఉన్న సమయంలో.. ఏ మాత్రం టైం వేస్ట్ అవకుండా.. ముందు సాంగ్ తో . షూటింగ్ స్టార్ట్ చేయాలని డైరెక్టర్ శంకర్ అనుకుంటున్నట్లు అనుకున్న సమయం కంటే ముందుగానే సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీ నిర్మాతలకు ఎదురైనా అనుభవం తనకి ఎదురుకాకుండా ముందుగానే బడ్జెట్ అదేరీతిలో టైమింగ్ విషయంలో నిర్మాత శంకర్ తో డిస్కషన్ లు చేసినట్లు సమాచారం. 


Share

Related posts

Ummareddy Venkateswarlu: ఉమ్మారెడ్డికి ఆ ఉన్నత పదవి వరించనున్నదా..??

somaraju sharma

మట్టిని ముద్దాడి … మురిసిపోయిన కలెక్టర్ , ఎస్పీలు … బలే చిత్రం

somaraju sharma

ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత..!!

Special Bureau