NewsOrbit
న్యూస్

త్రివిక్రమ్ కు రామ్ చరణ్ అర్జెంట్ కాల్ !దేని గురించి ? అసలేమైంది ??

మాటల మాంత్రికుడు తివిక్రమ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ చేసిన విషయం టాలీవుడ్లో పెద్ద టాపిక్ అయింది.లాక్ డౌన్ కారణంగా సినిమాల షెడ్యూల్ అన్నీ గజిబిజి కావడంతో రామ్ చరణ్ కూడా గందరగోళంలో గందరగోళంలో ఉన్నారు.ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తుండటంతో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ కీలక పాత్ర పోషించటం ఖరారైపోయింది.

 

అయితే ఈ రెండూ కూడా ఒక తరహా జోనర్ చిత్రాలు కావడంతో ఇవి కాక తను తదుపరి నటించే చిత్రాలను ఏవి ఎంపిక చేసుకోవాలి అని రామ్ చరణ్ మధనపడుతున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.రామ్చరణ్ తాజా చిత్రం వినయ విధేయ రామ అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఆయన తాను సోలోగా నటించే తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి


కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుముల, త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి దర్శకుల పేర్లు వినపడ్డాయి. కానీ చరణ్ మాత్రం దేనికి ఫిక్స్ కాలేదు. కథ ఏం తీసుకోవాలి, ఏ జోనరైతే బాగుంటుంది ,దర్శకులు ఎవరు సూట్ అవుతారు అన్న విషయాల మీద మెగా పవర్ స్టార్ తెగ ఆలోచించినా నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సాయం తీసుకుంటున్నారట చరణ్. తను ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అనే గైడ్ లైన్స్ మరియు అలాగే కొన్ని కథలు విని సజెస్ట్ చేయమని రామ్ చరణ్ త్రివిక్రమ్ ని కోరాడట.

ప్రస్తుతం త్రివిక్రమ్ రామ్ చరణ్ చెప్పిన విషయంలో ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి త్రివిక్రమ్ ఎంత వరకూ ఇన్వాల్వ్ అయ్యి చరణ్ కోసం కథలని ఫైనలైజ్ చేస్తాడనేది చూడాలి.మెగా క్యాంపుకు త్రివిక్రమ్ దగ్గరోడే కాబట్టి చరణుకి తప్పనిసరిగా తగిన సలహాలు ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?