NewsOrbit
న్యూస్ సినిమా

చరణ్ దృష్ఠి సీనియర్ స్టార్ దర్శకుడి మీదే .. అందుకే వచ్చిన అకాశాన్ని.. ఇస్తానన్న అడ్వాన్స్ ని వద్దనేస్తున్నాడట ..?

డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియిన్ సినిమా ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి దర్శకంత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా చరణ్ కి జంటగా సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ప్రస్తుతం ఎన్.టి.ఆర్ మీద చిత్రీకరణ జరుపుతున్నాడు రాజమౌళి.

Ram Charan, Alia Bhatt, Ajay Devgn starrer RRR to be postponed to the summer of 2021? | Celebrities News – India TV

ఇక త్వరలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ పాల్గొనే సన్నివేశాలతో పాటు చరణ్ – ఆలియా భట్ పాల్గొనే కీలక సన్నివేశాలు అలాగే రాం చరణ్ – ఎన్.టి.ఆర్ – ఆలియా భట్ మీద కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారట. ఇక ఈ సినిమా కంప్లీట్ చేసి మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య లోనూ చరణ్ నటించాల్సి ఉంది. ఈ సినిమాలో 30 నిముషాల ముఖ్య పాత్ర కోసం చరణ్ డేట్స్ సర్దుబాటు చేయాల్సి ఉండగా కుదిరితే ఆర్ ఆర్ ఆర్ కి గ్యాప్ వస్తే ఆ గ్యాప్ లో ఆచార్య చేయాలని చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే చరణ్ నటించే నెక్స్ట్ సినిమా ఏంటన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎన్.టి.ఆర్ ఇప్పటికే త్రివిక్రం సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోను ఒక సినిమా చేయబోతున్నాడు. అందుకే అందరు ఇప్పుడు చరణ్ మీదే దృష్టి పెట్టారు. అయితే చరణ్ మాత్రం ఒక ప్లానింగ్ లో ఉనట్టు సమాచారం.

రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో రామ్ చరణ్! | viral news in social media Ram Charan 14th movie under K Raghavendra Rao direction

ప్రముఖ సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సినిమా చేయాలన్న ఆలోచనలో చరణ్ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో వరగా సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ని హోల్డ్ లో పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అంతే కాదు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఇస్తానన్న అడ్వాన్స్ కూడా తొందరపడి తీసుకోలేదని సమాచారం. నిజంగా చరణ్ – రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో సినిమా గనక వర్కౌట్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar