Subscribe for notification

రామ్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ తో వాళ్ళంతా నెత్తి నోరు బాదుకుంటున్నారట .. ?

Share

రామ్ .. ఎనర్జీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ విషయం రామ్ నటించిన డెబ్యూ సినిమా దేవదాసు సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ram కెరీర్ లో ఎక్కువగా చేసింది క్లాస్ సినిమాలే. వాటిలో నేను శైలజ లాంటి సూపర్ హిట్స్ కూడా ఇన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్సే ఎక్కువ. అందుకే కొత్త గా ఇండస్ట్రీకొచ్చిన ప్రతీ హీరో మాస్ హీరోగా ఇమేజ్ ని దక్కించుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ram చాలా కాలంగా మాస్ హీరో ఇమేజ్ కోసం తెగ తాపత్రయపడ్డాడు. ఈ క్రమంలోనే జగడం లాంటి సినిమాలు కూడా చేశాడు. కాని ram అనుకున్న సాలీడ్ మాస్ హిట్ మాత్రం దక్కించుకోలేకపోయాడు. కాని ఫస్ట్ టైం పూరి జగన్నాధ్ ram ని ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేశాడు. పతా హై మై కోన్ హూం…ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.. అంటూ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఊర మాస్ హీరోగా చూపించాడు. ఈ సినిమా హిట్ ram కి జీవితాంతం నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇన్నేళ్ళుగా ram నటించిన సినిమాలకి రాని ఇమేజ్ ఒక్క ఇస్మార్ట్ శంకర్ తోనే వచ్చేసింది.

ఈ సినిమా ఒక్క ram కి మాత్రమే కాదు డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కి నిధి అగర్వాల్, నభా నటేష్ లకి తిరుగులేని సక్సస్ ని ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఈ ఎనర్జిటిక్ హీరో మాస్ సినిమాలు తప్ప క్లాస్ సినిమాలు చేసేందుకు అంతగా ఆసక్తిగా లేడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో రెడ్ సినిమా చేశాడు ram. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కాబోతుంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత ram నుంచి వస్తున్న సినిమా రెడ్ కావడంతో.. ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. రామ్‌ కూడా బ్లాక్ బస్టర్ హిట్ దక్కబోతుందని ధీమాగా ఉన్నాడు. అందుకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ మూత పడటం వల్ల ల్యాబ్ కే పరిమితం చేశారు. మధ్య లో ఓటీటీ నుంచి మంచి ఆఫర్ వచ్చినా మేకర్స్ మాత్రం థియేటర్స్ రిలీజ్ చేయాలనే పట్టుదలగా ఉన్నారు. ఇక ram నెక్స్ట్ సినిమా ఏంటన్నది త్వరలో వెల్లడి కానుందని తెలుస్తోంది.


Share
GRK

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

24 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

54 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago