NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: బిగ్ బాస్ హోస్ట్ కి సంబంధించి క్లారిటీ ఇచ్చిన రానా..!!

Big Boss: మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కోసం టెలివిజన్ ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హౌస్ లోకి వెళ్ళే సభ్యులను ఇప్పటికే షో నిర్వాహకులు కన్ఫర్మ్ చేసినట్లు.. రెమ్యున్ రేషన్ మాట్లాడుకున్నట్లు వార్తలు రావడం జరిగాయి. ఇటువంటి తరుణంలో హోస్ట్ విషయానికి వచ్చే సరికి రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి.

Bigg Boss 5 Telugu: Rana to host Bigg Boss TV show?

వారిలో దగ్గుబాటి రానా కూడా ఒకరు. నంబర్ వన్ యారి అనే షోకి అద్భుతంగా రానా హోస్ట్ చేయడంతో.. ఆశు సక్సెస్ కావడంతో బిగ్ బాస్ షో కి..రానా నీ హోస్ట్ గా షో నిర్వాహకులు సెలెక్ట్ చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తనపై వస్తున్న వార్తలకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ షోలో తాను హోస్ట్ గా వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమాలో ఓటిటి ప్లాట్ ఫామ్ లలో వెబ్ సీరిస్ లో ఎంటర్టైన్మెంట్ కల్పించడం సంతోషంగా ఉందని.. పేర్కొన్నారు.

Read More: Rana : రానా వెంకటేశ్ కాంబినేషన్‌లో వెబ్ సిరీస్

ఇదిలా ఉంటే ఆగస్టు ప్రారంభంలో షో.. స్టార్ట్ చేసే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారు. ప్రస్తుతం రానా పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ మరోపక్క విరాటపర్వం అనేది రెండు సినిమాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో ఈసారి సీజన్ ఫైవ్ లో.. ఎటువంటి లీకులు లేకుండా.. పక్కా ప్లానింగ్ తో షో నిర్వాహకులు సీజన్ ఫైవ్ ముస్తాబు చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!