NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rana daggubati: తెలుగు టెలివిజన్ రంగంలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రానా దగ్గుబాటి..??

Rana daggubati: సిల్వర్ స్క్రీన్ మీద కాకుండా బుల్లితెరపై కూడా రానా దగ్గుబాటి తనదైన శైలిలో రాణించడం తెలిసిందే. నెంబర్ వన్ యారి అనే కార్యక్రమంతో సొంత షో తో… చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులను హీరో హీరోయిన్లను రానా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మరో సరికొత్త కార్యక్రమానికి రానా హోస్ట్ గా వ్యవహరించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Rana Daggubati trolls Filmfare magazine for spelling his name wrongవిషయంలోకి వెళితే బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా రానా దగ్గుబాటి ని తీసుకునే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్ కి ఎన్టీఆర్.. ఎవరూ ఊహించని రీతిలో అదరగొట్టే యాంకరింగ్ చేయడం జరిగింది. ఇక రెండో సీజన్ కి నాని పర్వాలేదనిపించాడు. మూడవ సీజన్ అదేరీతిలో నాలుగవ సీజన్ కి నాగార్జున.. బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.

Read more: Rana Daggubati : రానా ఆ ధైర్యమేమిటోయ్..!? నువ్వు హీరోవి కాదు నటుడివి – హీరోలు చదవాల్సిన నటుడివి..!!

పరిస్థితి ఇలా ఉండగా ఈసారి సీజన్ ఫైవ్ చాలా డిఫరెంట్ గా ఉండాలని.. టిఆర్పి రేటింగులు భారీస్థాయిలో క్రియేట్ అయ్యేలా.. షో నిర్వాహకులు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా కంటెస్టెంట్ లు అదేరీతిలో హోస్ట్ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందట. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మాసంలో ఈ షో ప్రారంభించాలని ఇప్పటికే.. హౌస్ లో అడుగుపెట్టే సభ్యుల విషయంలో టాప్ సెలబ్రిటీల ను సెలక్ట్ చేసినట్లు.. వారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో యాంకర్గా ఈ సారి రానా ని తీసుకునే ఆలోచనలో.. షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ప్రారంభం కావాల్సిన సీజన్ ఫైవ్ సెప్టెంబర్ మాసం నుండి.. ప్రారంభించే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు టాక్.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju