NewsOrbit
న్యూస్ సినిమా

Rashi khanna : రాశిఖన్నా ప్రయోగాలకు రెడీ అయింది..సక్సెస్ అవుతుందా

Rashi khanna : బబ్లీ హీరోయిన్ రాశిఖన్నా తెలుగు సినిమాల తో పాటు తమిళంలో 6 సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య రాశి రేంజ్ అండ్ క్రేజ్ తగ్గిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ తన సినిమాల లైనప్ చూస్తే మాత్రం ఏ ఒక్కరు ఈ వార్తలని నమ్మరంటే నమ్మరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకొచ్చిన రాశి మంచి సినిమాలే చేసింది. దాదాపు తను చేసిన సినిమాలలో సూపర్ హిట్స్ ఎక్కువ ఉండటం విశేషం. ముఖ్యంగా యంగ్ హీరోలకి ఈ బబ్లీ బ్యూటి మంచి ఛాయిస్. జూనియర్ ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశాలు అందుకుంది.

rashi-khanna-is ready for experiment... will she gets success
rashi khanna is ready for experiment will she gets success

లాస్ట్ మూవీ తెలుగులో మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతీరోజూ పండగే. ఈ సినిమా తర్వాత అమ్మడికి కాస్త గ్యాప్ వచ్చింది. ఈ కాస్త గ్యాప్ లో రావలసిన రూమర్స్ వస్తే తమిళంలో ఊహించని అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్స్ సమంత అక్కినేని, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, నయనతార లాంటి వారి మాదిరిగా డిజిటల్ ఎంట్రీకీ రెడీ అవుతోంది. సమంత వల్ల ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ కి డిజల్ వరల్డ్ లో వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి పెరిగింది. క్రేజీ ఆఫర్ వస్తే ఏమాత్రం నో అనడం లేదు.

Rashi khanna : ఒక సైకో క్యారెక్టర్ చేసేందుకు రాశీ సైన్ చేసిందట

తెలుగులో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న రాశీఖన్నా ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టబోతోంది. స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రుద్రలో రాశికి అవకాశం దక్కిందని బీ టౌన్ మీడియా సమాచారం. అంతేకాదు మొట్ట మొదటిసారో ఒక సైకో క్యారెక్టర్ చేసేందుకు రాశీ సైన్ చేసిందని అంటున్నారు. బాలీవుడ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ కి మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈ క్యారెక్టర్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో రాశీ వరుస అవకాశాలను అందుకుంటుందని చెప్పుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్స్ కి అజయ్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రాశి వంతు వచ్చింది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri